నమ్మరె నరులార

Nammare Narulaara

Telugu by గెల్లా రామయ్య • andhra-kraisthava-keerthanalu

నమ్మరె నరులార - యేసుని - సమ్మతిగాం జేరి = నమ్మిన వారల నిమ్ముగ

Nammare Narulaara - Yesuni - Sammathigaan Jeri = Nammina Vaarala Nimmuga

బోచును - సొమ్ముగ తను జేర్చి ||నమ్మరె||

Bochunu - Sommuga Thanu Jerchi ||Nammare||

1... యేసు క్రీస్తుకంటెం - పోషకు - లెవ్వరు లేరుసుమో = దోషుల తన

1... Yesu Kreesthukanten - Poshaku - Levvaru Lerusumo = Doshula Thana

దాసులుగాం దీసియు - దోసముం బాపు సుమా ||నమ్మరె!

Daasulugaan Deesiyu - Dosamun Baapu Sumaa ||Nammare!

2. నరకము నొందక మా - రయ్యో - నరకము బాధ సుమో = న్యాయము

2. Narakamu Nondaka Maa - Rayyo - Narakamu Baadha Sumo = Nyaayamu

కాదుసుమి నరులార - నష్టము మికు సుమో 1||నమ్మరె||

Kaadusumi Narulaara - Nashtamu Miku Sumo 1||Nammare||

3. తండ్రి కొమరుండు విమ - లాత్ముండు - త్రేకదేవుండు = తండ్రి వలెను

3. Thandri Komarundu Vima - Laathmundu - Threkadevundu = Thandri Valenu

మనలను పాలించును - తండ్రిగ నమ్ముదము ||నమ్మరె||

Manalanu Paalinchunu - Thandriga Nammudamu ||Nammare||

4. ధరణిలో నొకండైన - చూడరె - ధన్యుడు లేండనుచు = దీర్హదర్శి దావీదు

4. Dharanilo Nokandaina - Choodare - Dhanyudu Lendanuchu = Deerhadarshi Daaveedu

తెల్పె నిటు - దీనుల కందటికి 1||నమ్మరె||

Thelpe Nitu - Deenula Kandatiki 1||Nammare||

5... ప్రభు మన పాపముకై - ప్రాణము - బలిగా - నిచ్చునుగా = పాపము

5... Prabhu Mana Paapamukai - Praanamu - Baligaa - Nichchunugaa = Paapamu

మోసెను మృతియై లేచెను - పాపులం బ్రోచుటకై ||నమ్మరె||

Mosenu Mruthiyai Lechenu - Paapulan Brochutakai ||Nammare||

6. _ దేవసుతుని రక్తం - అబ్బిన - ద్రోహుల కతిప్రియము = పావన మొనరించును

6. _ Devasuthuni Rakthan - Abbina - Drohula Kathipriyamu = Paavana Monarinchunu

పాపికి నింక - జీవనమై యుండున్‌ ||నమ్మరె||

Paapiki Ningka - Jeevanamai Yundun ||Nammare||

Related Telugu Christian Songs