నమస్కరింప రండి
Namaskarimpa Randi
నమస్కరింప రండి
Namaskarimpa Randi
దావీదు పుత్రుని
Daaveedu Puthruni
శ్రీ యేసు రక్షకుండు
Shree Yesu Rakshakundu
ఏతెంచె భూమికి
Ethenche Bhoomiki
న్యాయంబు లోకమందు
Nyaayambu Lokamandu
స్థాపించి నిత్యము
Sthaapinchi Nithyamu
అన్యాయ మంత దాను
Anyaaya Mantha Daanu
పొంగొట్టవచ్చెను.
Ponggottavachchenu.
1. వర్షంబు పడునట్లు
1. Varshambu Padunatlu
శుష్కించు నేలను
Shushkinchu Nelanu
దుఃఖించు వారికెల్ల
Duhkhinchu Vaarikella
హర్షంబు నిచ్చును
Harshambu Nichchunu
శ్రీ యేసు రాజ్యమందు
Shree Yesu Raajyamandu
సద్భక్తులందరు
Sadbhakthulandaru
ఖర్జూర వృక్ష రీతిన్
Kharjoora Vruksha Reethin
వర్ధిల్లుచుందురు.
Vardhilluchunduru.
2. దిగంతవాసు లైన
2. Diganthavaasu Laina
భూరాజు లందరు
Bhooraaju Landaru
శ్రీ యేసు చరణంబుల్
Shree Yesu Charanambul
నమస్కరింతురు
Namaskarinthuru
భూలోకవాసులైన
Bhoolokavaasulaina
జనంబు లందరు
Janambu Landaru
క్రీస్తు స్వాధీనమందు
Kreesthu Svaadheenamandu
జీవింతు రెప్పుడు.
Jeevinthu Reppudu.
3. విరోధులైన వారిన్
3. Virodhulaina Vaarin
జయింప నెన్నండున్
Jayimpa Nennandun
సింహాసనంబుమీంద
Sinhaasanambumeenda
ఆసీనుండగును
Aaseenundagunu
అత్యంత ప్రేమమూర్తి
Athyantha Premamoorthi
శ్రీ యేసు ప్రభువు
Shree Yesu Prabhuvu
ఆ దివ్య నామకీర్తి
Aa Divya Naamakeerthi
వ్యాపించు నీ భువిన్.
Vyaapinchu Nee Bhuvin.