నడిపించుము నడిపించుము
Nadipinchumu Nadipinchumu
నడిపించుము నడిపించుము
Nadipinchumu Nadipinchumu
నడిపించుము యేసయ్యా (2)
Nadipinchumu Yesayyaa (2)
నా మంచి కాపరి నీవవేనయ్యా
Naa Manchi Kaapari Neevavenayyaa
నడిపించుము యేసయ్యా (2)
Nadipinchumu Yesayyaa (2)
నడిపించుము యేసయ్యా
Nadipinchumu Yesayyaa
నీ దయలో నీ కృపలో - నీ సంరక్షణలో (2) ||నడిపించుము||
Nee Dayalo Nee Krupalo - Nee Samrakshanalo (2) ||Nadipinchumu||
1. గాఢాంధకారములో నే సంచరించినా
1. Gaadhaandhakaaramulo Ne Sancharinchinaa
అభయమిచ్చువాడవు నీవుండగా
Abhayamichchuvaadavu Neevundagaa
నీ దుడ్డు కర్రతో నీ దండముతో
Nee Duddu Karratho Nee Dandamutho
ఆదరించువాడవు నీవుండగా
Aadarinchuvaadavu Neevundagaa
సాగెదను ఇక నేను
Saagedanu Ika Nenu
భయపడక ఎన్నడును (2) ||నీ దయలో||
Bhayapadaka Ennadu (2) ||Nee Dayalo||
2. నా శత్రువుల ఎదుట నాకు భోజనం
2. Naa Shathruvula Eduta Naaku Bhojanam
సిద్ధపరచువాడవు నీవుండగా
Siddhaparachuvaadavu Neevundagaa
నూనెతో నా తలనంటి నా గిన్నెను
Noonetho Naa Thalananti Naa Ginnenu
పొంగి పొర్లు జేయువాడవైయుండగా
Pongi Porlu Jeyuvaadavaiyundagaa
సాగెదను ఇక నేను
Saagedanu Ika Nenu
భయపడక ఎన్నడును (2) ||నీ దయలో||
Bhayapadaka Ennadu (2) ||Nee Dayalo||
3. నేను బ్రతుకు దినములన్ని కృపాక్షేమముల్
3. Nenu Brathuku Dinamulanni Krupaakshemamul
నా వెంట వచ్చు రీతి దయ చూపుము
Naa Venta Vachchu Reethi Daya Choopumu
చిరకాలము నన్ను నీ మందిరములో
Chirakaalamu Nannu Nee Mandiramulo
నివసింప చేయ నీదు కృప నుంచుము
Nivasimpa Cheya Needu Krupa Nunchumu
సాగెదను ఇక నేను
Saagedanu Ika Nenu
భయపడక ఎన్నడును (2) ||నీ దయలో||
Bhayapadaka Ennadu (2) ||Nee Dayalo||