నాయేసు నా యాత్మ
NaaYesu Naa Yaathma
నాయేసు! నా యాత్మ బలమా! - నీదు-గాయంబులే నిలువబలమైన స్థలము
NaaYesu! Naa Yaathma Balamaa! - Needu-Gaayambule Niluvabalamaina Sthalamu
= సకల సృష్టి పునాదియపుడే - నాదు - సకల పాపములకై బలియెతి వేసు! =
= Sakala Srushti Punaadiyapude - Naadu - Sakala Paapamulakai Baliyethi Vesu! =
సకల భూమ్యాకాశములను - సమము - గా గతించినంగాని నీ ప్రేమ
Sakala Bhoomyaakaashamulanu - Samamu - Gaa Gathinchinanggaani Nee Prema
నిలుచు॥నా॥
Niluchu॥Naa॥
1 నాతండ్రి! నీ నిత్య కృపను - నెంచ-నా తరమ? నీ ప్రేమ హస్తముల జూచి
1 Naathandri! Nee Nithya Krupanu - Nencha-Naa Tharama? Nee Prema Hasthamula Joochi
= పాతకుల రండంచు బిలిచి - వేగ నీదు కృప రుచి జూపి జీవంబు నిచ్చు॥నా॥
= Paathakula Randanchu Bilichi - Vega Needu Krupa Ruchi Joopi Jeevambu Nichchu॥Naa॥
2. దరిలేని లోతైన ప్రేమా! - నీలో - దురిత యెల్లను మునింగి పోవు =
2. Darileni Lothaina Premaa! - Neelo - Duritha Yellanu Muninggi Povu =
దరిలేని యుచిత కృపం జాటు - నీదు - రక్తంబు నా పాపడాగులను గడిగె
Darileni Yuchitha Krupan Jaatu - Needu - Rakthambu Naa Paapadaagulanu Gadige
॥నా॥
॥Naa॥
3. ఈ (ప్రేమ సాగరంబున నే - దుమికి - నా ప్రభుని యెదదూరి విశ్రాంతి
3. Ee (Prema Saagarambuna Ne - Dumiki - Naa Prabhuni Yedadoori Vishraanthi
నొంది = యే ప్రొద్దు సంతసించెదను - నన్ను - నా ప్రాణమును డాయది(క
Nondi = Ye Proddu Santhasinchedanu - Nannu - Naa Praanamunu Daayadi(Ka
నరక మొందు ॥నా॥
Naraka Mondu ॥Naa॥
4 నా శిరముపై నలలురేగి - యిలను - నా సత్తువయు స్నేహితులు నన్ను
4 Naa Shiramupai Nalaluregi - Yilanu - Naa Saththuvayu Snehithulu Nannu
వీడి= నా సుఖము నా సంతసమును - బోయి - నను నీదు కృప నన్ను
Veedi= Naa Sukhamu Naa Santhasamunu - Boyi - Nanu Needu Krupa Nannu
విడిపోదు తండ్రీ ॥నా॥
Vidipodu Thandree ॥Naa॥
ర్. నా హృదయమే నిలిచిపోనీ - నాదు శరీరమే కుళ్ళి నీరైన గానీ = ధర
R. Naa Hrudayame Nilichiponee - Naadu Shareerame Kulli Neeraina Gaanee = Dhara
పునాదులే కరిగిపోనీ - యేసు - నిరతంబు నీ (ప్రేమ నిలుచు నను ట్రోచు॥నా॥
Punaadule Karigiponee - Yesu - Nirathambu Nee (Prema Niluchu Nanu Trochu॥Naa॥