నాతో నీవు నీతో నేను
Naatho Neevu Neetho Nenu
నాతో నీవు నీతో నేను
Naatho Neevu Neetho Nenu
ఒకటైయున్నాము విడిపోమేసయ్యా (2)
Okataiyunnaamu Vidipomesayyaa (2)
నా దేవా నీవే కదా (2)
Naa Devaa Neeve Kadaa (2)
నను నడిపే దైవము (2)
Nanu Nadipe Daivamu (2)
నీకే ఆరాధనా
Neeke Aaraadhanaa
నీకే నా హృదయార్పణ (2) ||నాతో||
Neeke Naa Hrudayaarpana (2) ||Naatho||
1. ఒకటి కంటే ఎక్కువగా ఎన్నో మారులు చేసిన
1. Okati Kante Ekkuvagaa Enno Maarulu Chesina
పాపములన్నిటిని క్షమియించిన దేవా (2)
Paapamulannitini Kshamiyinchina Devaa (2)
పరిశుద్ధతతో నన్ను నింపితివయ్యా
Parishuddhathatho Nannu Nimpithivayyaa
ఆత్మతో నన్ను నడిపితివయ్యా (2) ||నీకే ఆరాధనా||
Aathmatho Nannu Nadipithivayyaa (2) ||Neeke Aaraadhanaa||
2. వెయ్యి నోళ్లతో స్తుతియించినా
2. Veyyi Nollatho Sthuthiyinchinaa
తీర్చలేము నీ ఋణం (2)
Theerchalemu Nee Runam (2)
కోటి కంఠాల సమ్మేళనం
Koti Kanthaala Sammelanam
నిను స్తుతియించుటకే ఈ జీవితం (2) ||నీకే ఆరాధనా||
Ninu Sthuthiyinchutake Ee Jeevitham (2) ||Neeke Aaraadhanaa||
3. పరము నుండి భువికి దిగివచ్చిన యేసయ్యా
3. Paramu Nundi Bhuviki Digivachchina Yesayyaa
వ్యర్ధము కాలేదు నీ మరణ యాతన (2)
Vyarthamu Kaaledu Nee Marana Yaathana (2)
శ్రమలతోనే పోరాడి గెలిచితివయ్యా
Shramalathone Poraadi Gelichithivayyaa
పోరాడుటే నాకు నేర్పితివయ్యా (2) ||నీకే ఆరాధనా||
Poraadute Naaku Nerpithivayyaa (2) ||Neeke Aaraadhanaa||