నానోటన్ క్రొత్తపాట
Naanotan Kroththapaata
నానోటన్ క్రొత్త పాట – నా యేసు ఇచ్చెను
Naanotan Kroththa Paata – Naa Yesu Ichchenu
ఆనందించెదను – ఆయననే పాడెదన్
Aanandinchedanu – Aayanane Paadedan
జీవితకాలమంత – హల్లెలూయ...
Jeevithakaalamantha – Hallelooya...
పాప బురద నుండి నన్ను – లేవనెత్తెను
Paapa Burada Nundi Nannu – Levaneththenu
జీవ మార్గమందు నన్ను – నిలువబెట్టెను ||ఆనం||
Jeeva Maargamandu Nannu – Niluvabettenu ||Aanan||
తల్లి తండ్రి బంధు మిత్ర – జీవమాయనే
Thalli Thandri Bandhu Mithra – Jeevamaayane
నిందను భరించి ఆయన – మహిమన్ చాటెదన్ ||ఆనం||
Nindanu Bharinchi Aayana – Mahiman Chaatedan ||Aanan||
వ్యాధి బాధలందు నన్ను – ఆదుకొనెను
Vyaadhi Baadhalandu Nannu – Aadukonenu
కష్టములన్ని తొలగించి – శుద్థీకరించెను ||ఆనం||
Kashtamulanni Tholaginchi – Shudtheekarinchenu ||Aanan||
ఇహలోక శ్రమలు – నన్నేమి చేయును
Ihaloka Shramalu – Nannemi Cheyunu
పరలోక జీవితమునే – వాంచిచెదము ||ఆనం||
Paraloka Jeevithamune – Vaanchichedamu ||Aanan||