నాండు వచ్చినట్లు గాదు
Naandu Vachchinatlu Gaadu
నాండు వచ్చినట్లు గాదు - నేండు వచ్చుట = తేరి - చూడరాదు క్రీస్తు
Naandu Vachchinatlu Gaadu - Nendu Vachchuta = Theri - Choodaraadu Kreesthu
నింకం - జొత్తు మెచ్చుట ||నాండు||
Ningkan - Joththu Mechchuta ||Naandu||
1. మొదట గొట్జెపిల్ల రీతి - నొదిగి వచ్చెంగా = యిపుడు - కొదమ సింహమయ్యె
1. Modata Gotjepilla Reethi - Nodigi Vachchenggaa = Yipudu - Kodama Sinhamayye
మనకు - గుండె దిగులుగా ||నాండు||
Manaku - Gunde Digulugaa ||Naandu||
2. _ దాసునివలె దొల్లిం - జూచినాముగా = యిపుడు - దోసము లెంచి దండింప
2. _ Daasunivale Dollin - Joochinaamugaa = Yipudu - Dosamu Lenchi Dandimpa
- దొరయైనాండుగా ||నాండు||
- Dorayainaandugaa ||Naandu||
3. ఏ తట్టు బోయిన మనకు - నెదురు వచ్చెంగా = పిడుగు - రీతి వాని
3. E Thattu Boyina Manaku - Neduru Vachchenggaa = Pidugu - Reethi Vaani
యుగ్రమైన - దృష్టి హెచ్చంగా ||నాండు||
Yugramaina - Drushti Hechchanggaa ||Naandu||
4. కొండ వండ లందు డాగి - యుండలేముగా = వాని - యండనుండి
4. Konda Vanda Landu Daagi - Yundalemugaa = Vaani - Yandanundi
మండు నగ్ని - యదిగో వచ్చెంగా ||నాండు||
Mandu Nagni - Yadigo Vachchenggaa ||Naandu||
5. _ దిక్కుగా నున్నట్లు నితర - దేవతలను నమ్మి = వట్టి - పుక్కిటి పురాణములకుం
5. _ Dikkugaa Nunnatlu Nithara - Devathalanu Nammi = Vatti - Pukkiti Puraanamulakun
బోయి చెడితిమి ||నాండు||
Boyi Chedithimi ||Naandu||
6. _ వీధుల బోధించు వారి - వినక పోతిమి = యిపుడు - బాధం బొంది
6. _ Veedhula Bodhinchu Vaari - Vinaka Pothimi = Yipudu - Baadhan Bondi
నరకాగ్నిలోం బడంబాలైతిమి ||నాండు||
Narakaagnilon Badambaalaithimi ||Naandu||