నాలోన అణువణున

Naalona Anuvanuna

Telugu • hosanna-ministries

నాలోన అణువణువున నీవని

Pallavi|| Naalona Anuvanuvuna Neevani

నీలోన నన్ను దాచినది శాశ్వతమైన కృపయేనని

Neelona Nannu Daachinadi Shaashvathamaina Krupayenani

యేసయ్యా నీ అపురూపమైన

Yesayyaa Nee Apuroopamaina

ప్రతిరూపమునై ఆరాధించెదను

Prathiroopamunai Aaraadhinchedanu

అరుణోదయ దర్శనమిచ్చి

ఆవేదనలు తొలగించితివి

Cha|| Arunodaya Darshanamichchi

అమృతజల్లులు కురిపించే - ఆనందగానాలు పాడుచునే

Aavedanalu Tholaginchithivi

కలిగియుందునే- నీ దైవత్వమే ||నాలోన||

Amruthajallulu Kuripinche - Aanandagaanaalu Paaduchune

ఇమ్మానుయేలుగా తోడైయుండి

Kaligiyundune- Nee Daivathvame ||Naalona||

ఇంపైన నైవేద్యముగ మార్చితివి

ఈ పరిచర్యలో నేను - వాగ్గానఫలములు పొందుకొని

Cha|| Immaanuyelugaa Thodaiyundi

ధరించుకుందునే - నీ దీనత్వమే ||నాలోన||

Impaina Naivedyamuga Maarchithivi

వివేక హృదయము అనుగ్రహించి

Ee Paricharyalo Nenu - Vaaggaanaphalamulu Pondukoni

విజయపథములో నడిపించెదవు

Dharinchukundune - Nee Deenathvame ||Naalona||

వినయ భయఖభక్తితో నేను - నిశ్చల రాజ్యము పొందుటకు

స్మరించుకొందునే - నీ అమరత్వమే ||నాలోన||

Cha|| Viveka Hrudayamu Anugrahinchi

Vijayapathamulo Nadipinchedavu

Vinaya Bhayakhabhakthitho Nenu - Nishchala Raajyamu Pondutaku

Smarinchukondune - Nee Amarathvame ||Naalona||

Related Telugu Christian Songs