నాకు చాలిన దేవుడవు

Naaku Chaalina Devudavu

Telugu • joyful-journey

నాకు చాలిన దేవుడవు – నీవే యేసయ్యా

Naaku Chaalina Devudavu – Neeve Yesayyaa

ఎవరు వర్ణింపలేరు – నీ ప్రేమను యేసయ్య

Evaru Varnimpaleru – Nee Premanu Yesayya

స్తోత్రం యేసయ్యా స్తుతి స్తోత్రం యేసయ్యా

Sthothram Yesayyaa Sthuthi Sthothram Yesayyaa

నా జీవము నీలో దాచివుంచావు (2)

Naa Jeevamu Neelo Daachivunchaavu (2)

నా ప్రతి అవసరము నీ మహిమలో తీర్చావు

Naa Prathi Avasaramu Nee Mahimalo Theerchaavu

వెలుపటి లోపల నాకు తోడైయున్నావు (2)

Velupati Lopala Naaku Thodaiyunnaavu (2)

సాతాను దూతలను నా కాళ్ళ క్రింద ఉంచావు

Saathaanu Doothalanu Naa Kaalla Krinda Unchaavu

అమూల్యమైనది వాగ్దానం చేసావు (2)

Amoolyamainadi Vaagdaanan Chesaavu (2)

పన్నెండు ముత్యాలతో నాకు ఇల్లును కట్టావు

Pannendu Muthyaalatho Naaku Illunu Kattaavu

Related Telugu Christian Songs