నాకొక తెల్లంగి నీకొక తెల్లంగి –

Naakoka Thellangi Neekoka Thellangi –

Telugu • joyful-journey-sunday-school

నాకొక తెల్లంగి నీకొక తెల్లంగి – దైవ పిల్లలకు తెల్లంగి

Naakoka Thellanggi Neekoka Thellanggi – Daiva Pillalaku Thellanggi

నేను మోక్షం చేరాక తెల్లంగి ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చెదా

Nenu Mokshan Cheraaka Thellanggi Dharinchukoni Chuttoo Chuttoo Thirigi Vachchedaa

మోక్షంలో ఆ మోక్షంలో

Mokshanlo Aa Mokshanlo

నాకొక వాయిద్యం నీకొక వాయిద్యం – దైవ పిల్లలకు వాయిద్యం

Naakoka Vaayidyan Neekoka Vaayidyan – Daiva Pillalaku Vaayidyan

నేను మోక్షం చేరాక వాయిద్యం వాయించుకొంటు – చుట్టూ చుట్టూ తిరిగి వచ్చెదా

Nenu Mokshan Cheraaka Vaayidyan Vaayinchukontu – Chuttoo Chuttoo Thirigi Vachchedaa

నాకొక కిరిటం నీకొక కిరిటం – దైవ పిల్లలకు కిరిటం

Naakoka Kiritan Neekoka Kiritan – Daiva Pillalaku Kiritan

నేను మోక్షం చేరాక కిరీటం ధరించుకొని – చుట్టూ చుట్టూ తిరిగి వచ్చెదా

Nenu Mokshan Cheraaka Kireetan Dharinchukoni – Chuttoo Chuttoo Thirigi Vachchedaa

Related Telugu Christian Songs