నాకై చీలిన యుగయుగముల

Naakai Cheelina Yugayugamula

Telugu by తటవర్తి నారాయణస్వామి • andhra-kraisthava-keerthanalu

నాకై చీలిన యుగ యుగముల శిల ముక్తి - నా కిమ్ము శ్రీ యేసువా = లోక

Naakai Cheelina Yuga Yugamula Shila Mukthi - Naa Kimmu Shree Yesuvaa = Loka

రక్షక నన్ను నీ లోపల దాగి - వీంకతోడను నుండనిమ్ము సద్గుణ శీలా||నాకై||

Rakshaka Nannu Nee Lopala Daagi - Veengkathodanu Nundanimmu Sadguna Sheelaa||Naakai||

1. చీలంబడిన నీదు ప్రక్క విడిచి పారు - జాలు జలము రక్తము =చాలనా

1. Cheelambadina Needu Prakka Vidichi Paaru - Jaalu Jalamu Rakthamu =Chaalanaa

పాపపు తీర్పు పాపబలమ్ము - చాలు రూపును మాపి నన్నుం బావనుం జేయు

Paapapu Theerpu Paapabalammu - Chaalu Roopunu Maapi Nannun Baavanun Jeyu

2. న్యాయంబగు ప్రామన్య విధులను - నాదు సత్కృతి తృప్తిగా =

2. Nyaayambagu Praamanya Vidhulanu - Naadu Sathkruthi Thrupthigaa =

నాదరింపవు పారమార్థకమైనట్టి - నాదు నాసక్తి బాప్పమును బారిన నాకు

Naadarimpavu Paaramaarthakamainatti - Naadu Naasakthi Baappamunu Baarina Naaku

3. జేసిన పాపములం ద్రుంప నెవరిని - గాన నేరను యేసువా = దీనుం

3. Jesina Paapamulan Drumpa Nevarini - Gaana Neranu Yesuvaa = Deenun

డనై వచ్చి నీ మేటి సిల్వను - మానక నే హత్తుకొనియెద సచ్చరిత ||1నాకై||

Danai Vachchi Nee Meti Silvanu - Maanaka Ne Haththukoniyeda Sachcharitha ||1Naakai||

4. కట్టం బుట్టము లేక పుట్టముకై యాశ - బుట్టి నీ యెడ వచ్చితి = నెట్టి

4. Kattan Buttamu Leka Puttamukai Yaasha - Butti Nee Yeda Vachchithi = Netti

సహాయము లేక నీపై మదిం - బుట్టి నీ సత్కబుపం బొందంజూచెద నయ్య

Sahaayamu Leka Neepai Madin - Butti Nee Sathkabupan Bondanjoocheda Nayya

5. _పరమకల్మషుండనై నే నీటి బుగ్గకుం -బరుగు నిప్పుడు = పరమ

5. _Paramakalmashundanai Ne Neeti Buggakun -Barugu Nippudu = Parama

పావన నన్నుం గడుగుము లేకున్న - మరణ మొందుదు నేను ఘోర పాపవిదూర

Paavana Nannun Gadugumu Lekunna - Marana Mondudu Nenu Ghora Paapavidoora

Related Telugu Christian Songs