నాదు యేసుని ప్రేమ
Naadu Yesuni Prema
నాదు యేసుని ప్రేమ – మధురాతి మధురము కాదా
Naadu Yesuni Prema – Madhuraathi Madhuramu Kaadaa
నన్ను మార్చిన ప్రేమ మరపు రానిది కాదా
Nannu Maarchina Prema Marapu Raanidi Kaadaa
హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ ||నాదు||
Hallelooya – Hallelooya – Hallelooya – Hallelooya ||Naadu||
పాపపు బ్రతుకులో నేను – పరవశించిన సమయములో
Paapapu Brathukulo Nenu – Paravashinchina Samayamulo
దేవా నిను ధూషించుచూ – దూరమైన వేళలో (2)
Devaa Ninu Dhooshinchuchoo – Dooramaina Velalo (2)
ప్రియుడా నను నీ ప్రేమతో – చెంత చేర్చుకున్నావా (2) ||నాదు||
Priyudaa Nanu Nee Prematho – Chentha Cherchukunnaavaa (2) ||Naadu||
నజరేయుడా నిను చూడాలని – ఆశ కలిగెను నా మదిలో
Najareyudaa Ninu Choodaalani – Aasha Kaligenu Naa Madilo
సుందరుడా ఒకసారి – నా ఆశ తీర్చవా మనసారా (2)
Sundarudaa Okasaari – Naa Aasha Theerchavaa Manasaaraa (2)
ప్రియుడు నను నీ ఆత్మతో – నడిపించుమయ్య ఇలనిత్యము (2) ||నాదు||
Priyudu Nanu Nee Aathmatho – Nadipinchumayya Ilanithyamu (2) ||Naadu||