నాదు ప్రాణము ప్రభుని
Naadu Praanamu Prabhuni
నాదు ప్రాణము ప్రభుని మిగుల ఘ - నంబు చేయుచున్నది = నాదు నాత్మ
Naadu Praanamu Prabhuni Migula Gha - Nambu Cheyuchunnadi = Naadu Naathma
దేవునం దా - నం మొందెను నిరతము ||నాదు||
Devunan Daa - Nan Mondenu Nirathamu ||Naadu||
1... దేవుండు తన భృత్యురాలి - దీనస్థితి లక్షించెను = ఈ వసుంధరం దరము
1... Devundu Thana Bhruthyuraali - Deenasthithi Lakshinchenu = Ee Vasundharan Daramu
లన్నింక - నెన్ను నను శుభవతి యని ||నాదు||
Lanningka - Nennu Nanu Shubhavathi Yani ||Naadu||
2... సర్వ శక్తుందు మహాకృత్యము - సంభవింపం జేసెను = ఉర్విలో నా ప్రభుని
2... Sarva Shakthundu Mahaakruthyamu - Sambhavimpan Jesenu = Urvilo Naa Prabhuni
నామం - బోప్పు బరిశుద్ధంబుగా నాదు||
Naaman - Boppu Barishuddhambugaa Naadu||
3. భయము భక్తియుం గల్లి దేవుని - భజనం జేసెడి వారికి = నయముగాం
3. Bhayamu Bhakthiyun Galli Devuni - Bhajanan Jesedi Vaariki = Nayamugaan
దన కృప నొసంగు న - నయమును దరతరములు ||నాదు||
Dana Krupa Nosanggu Na - Nayamunu Daratharamulu ||Naadu||
4. విదిత బాహువు చేత శౌర్యము - విభుండు కనపర్చెను = హృదయపుం
4. Viditha Baahuvu Chetha Shauryamu - Vibhundu Kanaparchenu = Hrudayapun
దలంపులను గర్వులం - జెదరం గొట్టెను నిజముగ ||నాదు||
Dalampulanu Garvulan - Jedaran Gottenu Nijamuga ||Naadu||
ర్ ఆసనాసీనులై యున్న - యతిశయాత్ములన్ బడం = ద్రోసి దేవుండు దీనులను
R Aasanaaseenulai Yunna - Yathishayaathmulan Badan = Drosi Devundu Deenulanu
సిం - హాసనంబుల నునిచెను ||నాదు||
Sin - Haasanambula Nunichenu ||Naadu||
6. _ క్షుధితులను దన మధురములచేం - గోరి తృప్తి పర్చెను = అధిక
6. _ Kshudhithulanu Dana Madhuramulachen - Gori Thrupthi Parchenu = Adhika
ధనవంతులను రిక్త - హస్తములతో ననిపెను ||నాదు||
Dhanavanthulanu Riktha - Hasthamulatho Nanipenu ||Naadu||
77... ఆది పితరులైన యబ్రా - హాము కతని సంతున = కద్వితీయుం డాదిలోక
77... Aadi Pitharulaina Yabraa - Haamu Kathani Santhuna = Kadvitheeyun Daadiloka
- నాన తిచ్చినట్లుగా ||నాదు||
- Naana Thichchinatlugaa ||Naadu||
8. _ నిరతమును దన కరుణం జూప = నిజముగా మది నెంచెను = వరదుం
8. _ Nirathamunu Dana Karunan Joopa = Nijamugaa Madi Nenchenu = Varadun
డిశ్రాయేలునకుం దన - వర సహాయ మొనర్చెను ||నాదు||
Dishraayelunakun Dana - Vara Sahaaya Monarchenu ||Naadu||
9. పరమ తండ్రికి దైవ సుతునకు - పావనాత్మకు నింక నిహ = పరము
9. Parama Thandriki Daiva Suthunaku - Paavanaathmaku Ningka Niha = Paramu
లందును యుగయుగంబులం - బరంగు మహిమ మామేన్ ||నాదు||
Landunu Yugayugambulan - Baranggu Mahima Maamen ||Naadu||