నాదు ప్రాణ మోప్రభో
Naadu Praana Moprabho
1. నాదు ప్రాణ మోప్రభో,
1. Naadu Praana Moprabho,
నేను నీకర్పింతును.
Nenu Neekarpinthunu.
నాదు చేతు లెప్పుడు
Naadu Chethu Leppudu
నీదు సేవం జేయనీ
Needu Sevan Jeyanee
నాదు కాళ్లు లెస్సగా
Naadu Kaallu Lessagaa
నీదు త్రోవం బోవనీ
Needu Throvan Bovanee
నాదు స్వర మెన్నండు
Naadu Svara Mennandu
నీదు స్తుతిం బాడనీ
Needu Sthuthin Baadanee
2. నాదు నోరు నిత్యము
2. Naadu Noru Nithyamu
నీదు బోధం బల్క నీ
Needu Bodhan Balka Nee
నాదు సొమ్ము సొత్తులు
Naadu Sommu Soththulu
నీకు నిత్తు నెప్పుడు
Neeku Niththu Neppudu
నాదు కాల మంతయు
Naadu Kaala Manthayu
నిన్నుం బ్రస్తుతింపనీ
Ninnun Brasthuthimpanee
బుద్ధి పూర్వకంబు
Buddhi Poorvakambu
నిన్ను నేను కొల్వనీ.
Ninnu Nenu Kolvanee.
3. సొంత మేలుం గోరక
3. Sontha Melun Goraka
నీదు కీర్తిం గోరుదు
Needu Keerthin Gorudu
నాదు నంతరంగము
Naadu Nantharanggamu
స్వీకరించి యేలుము
Sveekarinchi Yelumu
నాదు నిండు ప్రేమను
Naadu Nindu Premanu
నీకర్పింతు నెప్పుడు
Neekarpinthu Neppudu
నన్ను నీదు సొత్తుగా
Nannu Needu Soththugaa
నీ వంగీకరించుము.
Nee Vanggeekarinchumu.