నాదు చిన్న హృదయమా నీవు నాకు
Naadu Chinna Hrudayamaa Neevu Naaku
నాదు చిన్న హృదయమా నీవు నాకు చెందవు (2)
Naadu Chinna Hrudayamaa Neevu Naaku Chendavu (2)
రక్తంతో విమోచించిన యేసు రాజు సొంతము (2)
Rakthamtho Vimochinchina Yesu Raaju Sonthamu (2)
స్తుతించి పాడి కొనియాడు (2) ||దేవుని మహిమ పరచుము|| (2)
Sthuthinchi Paadi Koniyaadu (2) ||Devuni Mahima Parachumu|| (2)
నాదు చిన్ని చేతులు వూరు నాకు చెందరు (2)
Naadu Chinni Chethulu Vooru Naaku Chendaru (2)
రక్తంతో విమోచించిన యేసు రాజు సొంతము (2)
Rakthamtho Vimochinchina Yesu Raaju Sonthamu (2)
త్వరపడి క్రియలు సాగించు (2) ||దేవుని మహిమ పరచుము|| (2)
Thvarapadi Kriyalu Saaginchu (2) ||Devuni Mahima Parachumu|| (2)
నాదు చిన్ని కాళ్ళు వూరు నాకు చెందరు (2)
Naadu Chinni Kaallu Vooru Naaku Chendaru (2)
రక్తంతో విమోచించిన యేసు రాజు సొంతము (2)
Rakthamtho Vimochinchina Yesu Raaju Sonthamu (2)
నడువుడి సువార్త చాటుడి (2) ||దేవుని మహిమ పరచుము.|| (2)
Naduvudi Suvaartha Chaatudi (2) ||Devuni Mahima Parachumu.|| (2)