నాధా సమూయేలు రీతి

Naadhaa Samooyelu Reethi

Telugu by ఫ్రాన్సెస్ రిడ్లీ హావెర్గల్ • andhra-kraisthava-keerthanalu

1. నాధా! సముయేలు రీతి

1. Naadhaa! Samuyelu Reethi

నీ యామోద శబ్దము

Nee Yaamoda Shabdamu

సేవకుండ నైన నన్ను

Sevakunda Naina Nannu

నాతో డాలకింపనీ

Naatho Daalakimpanee

నాతో నీవేమందువో

Naatho Neevemanduvo

నే నాలించువాండను.

Ne Naalinchuvaandanu.

2. నీ మాట గ్రహించునట్లు

2. Nee Maata Grahinchunatlu

దానిం దేటపర్చుము

Daanin Detaparchumu

నిన్ను వెంబడించునట్లు

Ninnu Vembadinchunatlu

నిబ్బరింపం జేయుము

Nibbarimpan Jeyumu

నేను నీదు గొట్టెను

Nenu Needu Gottenu

‘బండ నీడలో మేపు’

‘Banda Needalo Mepu’

3. నేను స్వల్పశిష్యుడను -

3. Nenu Svalpashishyudanu -

నన్‌ నిరాకరింపకు

Nan Niraakarimpaku

నిన్నాలింప నెంత యాశ

Ninnaalimpa Nentha Yaasha

నీ వెఱింగి యుందువు

Nee Veringi Yunduvu

ఆత్మ యక్కరల్‌ తీర్చు

Aathma Yakkaral Theerchu

ధన్యుండన్‌ నే నౌదును

Dhanyundan Ne Naudunu

4. నాధా, నీ శబ్ద మాలింప

4. Naadhaa, Nee Shabda Maalimpa

నన్ను సిద్ధపర్చుము

Nannu Siddhaparchumu

నీదుమాట లక్ష్య పెట్టి

Needumaata Lakshya Petti

నిత్యసేవం జేయనీ

Nithyasevan Jeyanee

నాతో నీవేమందువో

Naatho Neevemanduvo

నే నాలించువాండనే.

Ne Naalinchuvaandane.

Related Telugu Christian Songs