నా యేసు రక్షకుడా – నీ
Naa Yesu Rakshakudaa – Nee
Telugu
• joyful-journey-pallavulu
నా యేసు రక్షకుడా – నీ వలె లేరెవ్వరూ
Naa Yesu Rakshakudaa – Nee Vale Lerevvaroo
సుత్తింతును జీవితాంతం – నీదు గొప్ప ప్రేమనూ
Suththinthunu Jeevithaanthan – Needu Goppa Premanoo
ఆదరణ నా బలము దుర్గము నా కోట
Aadarana Naa Balamu Durgamu Naa Kota
నా ఊపిరి సమస్తమూ – నిత్యము నిన్నారాధింతున్
Naa Oopiri Samasthamoo – Nithyamu Ninnaaraadhinthun
లోకమా పాడి స్తుతించు ప్రభున్ – శక్తి ప్రభావము రారాజుదే
Lokamaa Paadi Sthuthinchu Prabhun – Shakthi Prabhaavamu Raaraajude
సృష్టంతయు వణకి లోబడును..... నీ నామములో
Srushtanthayu Vanaki Lobadunu..... Nee Naamamulo
నీ క్రియలన్ చూసి సంతోషింతున్ – నిన్నే ప్రేమింతు నే నిలతు నీకై
Nee Kriyalan Choosi Santhoshinthun – Ninne Premanthu Ne Nilathu Neekai
నీ యందు నాకున్న వాగ్ధానము గొప్పది.
Nee Yandu Naakunna Vaagdhaanamu Goppadi.