నా యేసు నాధా

Naa Yesu Naadhaa

Telugu by వులిపాక జగన్నాధము • andhra-kraisthava-keerthanalu

నా యేసు నాధా - నను జూడవే - నా జీవనాధా = నా యేసునాధ మా

Naa Yesu Naadhaa - Nanu Joodave - Naa Jeevanaadhaa = Naa Yesunaadha Maa

- నవ పాప మోచక - నీ యనుగ్రహముచే - నిరతంబు భువిలోన

- Nava Paapa Mochaka - Nee Yanugrahamuche - Nirathambu Bhuvilona

॥నా యేసు॥

॥Naa Yesu॥

1. వింటిని నేను -నా హృదయంబు - వింత బొందంగను = మింటనుండి

1. Vintini Nenu -Naa Hrudayambu - Vintha Bondangganu = Mintanundi

నీవు - మేదిని కరుదెంచి - యెంటి నర్చించితి - వొనరంగ నా కొరకు

Neevu - Medini Karudenchi - Yenti Narchinchithi - Vonarangga Naa Koraku

॥నాయేసు॥

॥NaaYesu॥

2. నీ యానతులను - నిజముగ మీరి - నే నుంటి మున్ను = నా యెదను

2. Nee Yaanathulanu - Nijamuga Meeri - Ne Nunti Munnu = Naa Yedanu

గుందుచు- నా పాపముల కొరకు - నీ యొద్దం జేరెద - నిజరక్షకుండ వనుచు

Gunduchu- Naa Paapamula Koraku - Nee Yoddan Jereda - Nijarakshakunda Vanuchu

॥నా యేసు॥

॥Naa Yesu॥

3. నేనునీ నెనరు - రుచి జూచితి - నిది యెంతో తనరు = దీనుఃడ నగు నేను

3. Nenunee Nenaru - Ruchi Joochithi - Nidi Yentho Thanaru = Deenuhda Nagu Nenu

= ధృడ కృతజ్ఞత డ్రేమల్‌ - గానుపింపంగ నీ - కడకు వత్తును దేవ

= Dhruda Kruthagnatha Dremal - Gaanupimpangga Nee - Kadaku Vaththunu Deva

॥నా యేసు॥

॥Naa Yesu॥

4 నే నశక్తుడను - నిను సేవింప - నిత్యంబు ధరను = గాన బ్రార్థనం బూని

4 Ne Nashakthudanu - Ninu Sevimpa - Nithyambu Dharanu = Gaana Braarthanan Booni

- ఘనుఃడ వని నమ్ముచు - నానందమున వత్తు - ననిశంబు నీ దరికి

- Ghanuhda Vani Nammuchu - Naanandamuna Vaththu - Nanishambu Nee Dariki

॥నా యేసు॥

॥Naa Yesu॥

ర. దయచేయు మయ్యా - సత్యాత్మను - దాసుని కిపుడు = దయచేసి శుద్ధాత్మం

Ra. Dayacheyu Mayyaa - Sathyaathmanu - Daasuni Kipudu = Dayachesi Shuddhaathman

= ద్వరగాం గల్లించుము - ప్రియముగ నీ సేవ పెంపుసేయంగ శక్తి

= Dvaragaan Gallinchumu - Priyamuga Nee Seva Pempuseyangga Shakthi

॥నా యేసు॥

॥Naa Yesu॥

6. నీవు నాతోడ -నెప్పుడు నుండు - నిజ మొనగూడ = నీవు నాతో నుండ -

6. Neevu Naathoda -Neppudu Nundu - Nija Monagooda = Neevu Naatho Nunda -

నిర్భయముగ నేను - డ్రోవం బోవుదు నీకు స్తోత్రంబు చేయుచు ॥నా యేసు॥

Nirbhayamuga Nenu - Drovan Bovudu Neeku Sthothrambu Cheyuchu ॥Naa Yesu॥

Related Telugu Christian Songs