నా యేసూ ఆత్మ

Naa Yesoo Aathma

Telugu by జాన్ కెబిల్ • andhra-kraisthava-keerthanalu

1. నా యేసూ, ఆత్మ సూర్యుండా

1. Naa Yesoo, Aathma Sooryundaa

నీవున్న రాత్రి కమ్మదు

Neevunna Raathri Kammadu

నా యాత్మలో నీ విప్పుడు

Naa Yaathmalo Nee Vippudu

వసించి పాయకుండుమో

Vasinchi Paayakundumo

2. నేను నిద్రించు వేళలో

2. Nenu Nidrinchu Velalo

నాకు నభయ మియ్యుము

Naaku Nabhaya Miyyumu

నే లేచి పనిచేయంగా

Ne Lechi Panicheyanggaa

నా యొద్ద నుండు రక్షకా

Naa Yodda Nundu Rakshakaa

3. నాతో రాత్రింబగళ్ళు

3. Naatho Raathrimbagallu

నీ వుండి నడిపించుము

Nee Vundi Nadipinchumu

నీవు నాతో లేకుండిన

Neevu Naatho Lekundina

జీవింప జావంజాలను

Jeevimpa Jaavanjaalanu

4. నేడు నీ దివ్య వాక్యము

4. Nedu Nee Divya Vaakyamu

వినిన పాపు లెల్లరిన్

Vinina Paapu Lellarin

క్షమించి గుణపరచి

Kshaminchi Gunaparachi

నీ మందలోకిం జేర్చుము

Nee Mandalokin Jerchumu

5. రోగిని స్వస్థపరచి

5. Rogini Svasthaparachi

బీదలను పోషించుమా

Beedalanu Poshinchumaa

దుఃఖించువారి దుఃఖముం

Duhkhinchuvaari Duhkhamun

బాపి యానంద మియ్యుము

Baapi Yaananda Miyyumu

Related Telugu Christian Songs