నా యెదుట నీవు

Naa Yeduta Neevu

Telugu • hosanna-ministries

నాయెదుట నీవు - తెరచిన తలుపులు

Pallavi|| Naayeduta Neevu - Therachina Thalupulu

వేయలేరుగా - ఎవ్వరు వేయలేరుగా

Veyalerugaa - Evvaru Veyalerugaa

నీవు తెరచిన తలుపులు

Neevu Therachina Thalupulu

రాజుల రాజా - ప్రభువుల ప్రభువా

నీకు సాటి- ఎవ్వరు లేరయా

Cha|| Raajula Raajaa - Prabhuvula Prabhuvaa

నీసింహాసనం - నా హృదయాన

Neeku Saati- Evvaru Lerayaa

నీ కృపతోనే- స్థాపించు రాజా ||నా ఎదుట||

Neesinhaasanan - Naa Hrudayaana

కరుణామయుడా - కృపాసనముగా

Nee Krupathone- Sthaapinchu Raajaa ||Naa Eduta||

కరుణా పీఠాన్ని - నీవు మార్చావు

కృప పొందునట్లు - నాకు థధైర్యమిచ్చి

Cha|| Karunaamayudaa - Krupaasanamugaa

నీసన్నిధికి- నన్ను చేర్చితివా ||నా ఎదుట||

Karunaa Peethaanni - Neevu Maarchaavu

ప్రధాన యాజకుడా - నా యేసురాజా

Krupa Pondunatlu - Naaku Thadhairyamichchi

నిత్య యాజకత్వము - చేయుచున్నవాడా

Neesannidhiki- Nannu Cherchithivaa ||Naa Eduta||

యాజక రాజ్యమైన - నిత్య సీయోను

నూతన యెరూషలెం - కట్టుచున్నవాడా ||నా ఎదుట||

Cha|| Pradhaana Yaajakudaa - Naa Yesuraajaa

Nithya Yaajakathvamu - Cheyuchunnavaadaa

Yaajaka Raajyamaina - Nithya Seeyonu

Noothana Yerooshalen - Kattuchunnavaadaa ||Naa Eduta||

Related Telugu Christian Songs