నా యన్న రాంగదే
Naa Yanna Raanggade
నా యన్న రాంగదే - ఓ యేసు తండ్రి - నా యన్న రాంగదే = నా ప్రాణ
Naa Yanna Raanggade - O Yesu Thandri - Naa Yanna Raanggade = Naa Praana
ధనమా - నా పట్టుకొమ్మా - నా ముద్దుమూట -నా ముక్తిబాట - నా యన్న
Dhanamaa - Naa Pattukommaa - Naa Muddumoota -Naa Mukthibaata - Naa Yanna
రాంగదే = నా యన్న సిలువలో నీ - వాయాసపడిన నాంటి -నీ
Raanggade = Naa Yanna Siluvalo Nee - Vaayaasapadina Naanti -Nee
1. ఒక తోంట లోపట - నాండు నీవు పడిన - సకల శ్రమ లిచ్చోట = *నికటమై
1. Oka Thonta Lopata - Naandu Neevu Padina - Sakala Shrama Lichchota = *Nikatamai
యున్నట్లుగా - నిట్టూర్చులతోం దలంతు - నకట నా రాతి గుండె - *శకలంబై
Yunnatlugaa - Nittoorchulathon Dalanthu - Nakata Naa Raathi Gunde - *Shakalambai
పోవునట్లుగా || నా యన్న||
Povunatlugaa || Naa Yanna||
2. పరమాశ్చర్యము గాదా - యీలాటి ప్రేమ - ధరణిలో నున్నదా = చురుకౌ
2. Paramaashcharyamu Gaadaa - Yeelaati Prema - Dharanilo Nunnadaa = Churukau
ముల్లుల పోట్లకు నీ - శిరము నా వంటి నీచపు - పురుగు కొరకం దిచ్చెడు నీ
Mullula Potlaku Nee - Shiramu Naa Vanti Neechapu - Purugu Korakan Dichchedu Nee
- కరుణన్ దర్శింతు నేండు ||నా యన్న||
- Karunan Darshinthu Nendu ||Naa Yanna||
3. ఇచ్చక మిది గాదు - మిగులం దలపోయ - ముచ్చట దీరదు = అచ్చి వచ్చిన
3. Ichchaka Midi Gaadu - Migulan Dalapoya - Muchchata Deeradu = Achchi Vachchina
నా - యవతారుండ నీ ప్రక్క - గ్రుచ్చు గాయము లోపల నేం - జొచ్చినీ
Naa - Yavathaarunda Nee Prakka - Gruchchu Gaayamu Lopala Nen - Jochchinee
(ప్రేమం జూతు ||నా యన్న।
(Preman Joothu ||Naa Yanna।
4 తల వంచి సిగ్గున - నేం జేయు నేర - ముల నెంతు నాలోనం = బలు మారు
4 Thala Vanchi Sigguna - Nen Jeyu Nera - Mula Nenthu Naalonan = Balu Maaru
నీ గాయములం - గెలికి నిన్ శ్రమపరచు నా - “ఖల దోషములకై యిపుడు -
Nee Gaayamulan - Geliki Nin Shramaparachu Naa - “Khala Doshamulakai Yipudu -
విలపించి వేండుకొందు ||నాయన్న||
Vilapinchi Vendukondu ||Naayanna||