నా యాత్మ నీలో
Naa Yaathma Neelo
Telugu
by ఎస్. మెడ్లే
• andhra-kraisthava-keerthanalu
నా యాత్మ నీలో మేల్కొని
Naa Yaathma Neelo Melkoni
దయాళుని కీర్తింపుము
Dayaaluni Keerthimpumu
ప్రియంబుతో నీ రక్షకున్
Priyambutho Nee Rakshakun
ప్రపూర్ణ ప్రేమంబాడుము.
Prapoorna Premambaadumu.
1. నే పాపమందుం గూలగన్
1. Ne Paapamandun Goolagan
కాపాడి నన్ను లేపెనే
Kaapaadi Nannu Lepene
నా పాలి పుణ్యరక్షకున్
Naa Paali Punyarakshakun
ప్రపూర్ణ ప్రేమంబాడుము.
Prapoorna Premambaadumu.
2. ఏ పాటి శత్రువైనను
2. E Paati Shathruvainanu
ఏపాట్లు పెట్టలే రింకన్
Epaatlu Pettale Ringkan
నాపుణ్య మార్గదర్శకున్
Naapunya Maargadarshakun
ప్రపూర్ణ ప్రేమంబాడుము.
Prapoorna Premambaadumu.