నా యాత్మ లెమ్ము

Naa Yaathma Lemmu

Telugu by వంతగాని పరదేశి • andhra-kraisthava-keerthanalu

నా యాత్మ! లెమ్ము! సిద్ధము కమ్ము -నా "రాజి బూని -పాయక “పోర

Naa Yaathma! Lemmu! Siddhamu Kammu -Naa "Raaji Booni -Paayaka “Pora

వలెను నిజమ్ము = వేయి శరంబుల - నేయుచు శత్రు వ - మేయత నిను

Valenu Nijammu = Veyi Sharambula - Neyuchu Shathru Va - Meyatha Ninu

పడం - డద్రోయం దెగించెను ॥నా యాత్మ॥

Padan - Dadroyan Deginchenu ॥Naa Yaathma॥

1. వేచి ప్రార్థించి యుద్ధము “సలుపు - వీరాక్ళతి బోరుము - వే జయము

1. Vechi Praarthinchi Yuddhamu “Salupu - Veeraaklathi Borumu - Ve Jayamu

కలుగు నని యెంచకుము = ఏంచుచుం బ్రతిదిన - మేసట బోరుచు - యా

Kalugu Nani Yenchakumu = Enchuchun Brathidina - Mesata Boruchu - Yaa

చించి గురు స - హాయము బొందుము ॥నా యాత్మ॥

Chinchi Guru Sa - Haayamu Bondumu ॥Naa Yaathma॥

2. జయమునొందితి నని తలంపకుము - సౌఖ్యమునకై స - మయ 'మపే

2. Jayamunondithi Nani Thalampakumu - Saukhyamunakai Sa - Maya 'Mape

క్షించి కూర్చుండకుము = నియమిత మకుటము - నీ వొందువరకు - నిర్భర

Kshinchi Koorchundakumu = Niyamitha Makutamu - Nee Vonduvaraku - Nirbhara

యుద్దము = నిలువదు నమ్ముము ॥నా యాత్మ॥

Yuddamu = Niluvadu Nammumu ॥Naa Yaathma॥

3. పోరు పోరాడు నిను మరణము - దేవుని యొద్ద - జేరు దనుక వీడకు

3. Poru Poraadu Ninu Maranamu - Devuni Yodda - Jeru Danuka Veedaku

రణము = శ్రీ రమ్యుని ది - వ్యారామంబునం - జేరి సుఖింపంగం - జేకొని

Ranamu = Shree Ramyuni Di - Vyaaraamambunan - Jeri Sukhimpanggan - Jekoni

నిను విను ॥నా యాత్మ॥

Ninu Vinu ॥Naa Yaathma॥

Related Telugu Christian Songs