నా యాత్మ లంగరు వేయ

Naa Yaathma Langaru Veya

Telugu by సీయోను గీతాలు

1. నాయాత్మ లంగరు వేయ

1. Naa Yaathma Langaru Veya

సుస్థిర భూమి చిక్కెను

Susthira Bhoomi Chikkenu

నా పాపము హరించెడు

Naa Paapamu Harinchedu

నిత్యుండౌ యేసు గాయముల్

Nithyundau Yesu Gaayamul

కల్పాంత కాలమైనను

Kalpaantha Kaalamainanu

సదా యీ ప్రేమనిల్చును

Sadaa Yee Prema Nilchunu

2. తండ్రీ! నీ ప్రేమ నిత్యమై

2. Thandree! Nee Prema Nithyamai

మాయల్ప బుద్ధిని మించు

Maa Yalpa Buddhini Minchu

నీ యుల్లమందు సర్వదా

Nee Yullamandu Sarvadaa

కారుణ్యముండి నందున

Kaarunyamundi Nanduna

మరలివచ్చు పాపులన్

Maralivachchu Paapulan

జేర్చి జీవింప జేతువు

Jerchi Jeevimpa Jethuvu

3. నీ ప్రేమ లోతుతేలదు

3. Nee Prema Lothu Theladu

మేమెన్న శక్యముగాదు

MemEnna Shakyamugaadu

నా పాపమంత దాచితి

Naa Paapamantha Daachithi

నిర్దోషిగా నన్నెంచితి

Nirdoshigaa Nannenchithi

శ్రీయేసు పుణ్యముండగా

Shree Yesu Punyamundagaa

ధారాళ కృపనిత్తువు

Dhaaraala Krupanitthuvu

4. నా కష్టముల్ తుఫానుగా

4. Naa Kashtamul Thuphaanugaa

నా తలపైన క్రమ్మిన

Naa Thalapaina Krammina

లోకేచ్ఛలన్ని భంగమై

Lokechchalanni Bhangamai

యసౌఖ్యముల్ ప్రాప్తించిన

Yasoukhyamul Praapthinchina

నీ ప్రేమ నిత్యము కాగా

Nee Prema Nithyamu Kaagaa

నదే నాయాత్మలంగరు

Nade Naa Yaathma Langaru

5. హృదయ భీతియుండిన

5. Hrudaya Bheethiyundina

ప్రపంచము లయించిన

Prapanchamu Layinchina

నీ వన్ని కదిలింపుము

Nee Vanni Kadilimpumu

నా లంగర్ స్థిరమై యుండి

Naa Langar Sthiramai Yundi

ననంత ప్రేమ శక్తిని అనుభవింతు

Nanantha Prema Shakthini Anubhavinthu

Related Telugu Christian Songs