నా విమోచకుడా

Naa Vimochakudaa

Telugu • hosanna-ministries

నావిమోచకుడా యేసయ్యా

Pallavi|| Naavimochakudaa Yesayyaa

నీ జీవన రాగాలలో

Nee Jeevana Raagaalalo

నీ నామమే ప్రతిధ్వనించెనే

Nee Naamame Prathidhvaninchene

నీతిమంతునిగా నన్ను తీర్చి

నీదు ఆత్మతో నన్ను నింపినందున

Cha|| Neethimanthunigaa Nannu Theerchi

నీవు చూపిన నీ కృప నేమరువలేను ||నా విమో||

Needu Aathmatho Nannu Nimpinanduna

జీవ వాక్యము నాలోన నిలిపి

Neevu Choopina Nee Krupa Nemaruvalenu ||Naa Vimo||

జీవ మార్గములో నడిపించి నందున

జీవాధిపతి నిను నే విడువలేను ||నా విమో||

Cha|| Jeeva Vaakyamu Naalona Nilipi

మమత లూరించె వారెవరు లేరని

Jeeva Maargamulo Nadipinchi Nanduna

నిరాశల చెరనుండి విడిపించి నందున

Jeevaadhipathi Ninu Ne Viduvalenu ||Naa Vimo||

నిన్ను స్తుతించకుండా నేనుండలేను ||నా విమో||

Cha|| Mamatha Loorinche Vaarevaru Lerani

Niraashala Cheranundi Vidipinchi Nanduna

Ninnu Sthuthinchakundaa Nenundalenu ||Naa Vimo||

Related Telugu Christian Songs