నా సర్వమైన ప్రభూ

Naa Sarvamaina Prabhu

Telugu by సీయోను గీతాలు

నా సర్వమైన ప్రభూ

Naa Sarvamaina Prabhu

అర్పించుకొందు నీకై

Arpinchukondu Neekai

అంగీకరించు నేడే

Angeekarinchu Nede

నీ సేవ చేయుటకై (2)

Nee Seva Cheyutakai (2)

1. ఆత్మ ప్రాణ దేహము

1. Aathma Praana Dehamu

తలంపులు క్రియలు (2)

Thalampulu Kriyalu (2)

అన్నియు నీ కొరకే

Anniyu Nee Korake

గైకొనుము ఓ యేసువా (2)

Gaikonumu O Yesuvaa (2)

జీవించ గోరితి నీ కొరకే

Jeevincha Gorithi Nee Korake

నీకే మహిమ ఘనత (2) ||నా సర్వమైన||

Neeke Mahima Ghanatha (2) ||Naa Sarvamaina||

2. వెలిగించు నా జీవము

2. Veliginchu Naa Jeevamu

నింపుము నీ ప్రేమతో (2)

Nimpumu Nee Prematho (2)

నీ కృపతో నడిచెదను

Nee Krupatho Nadichedanu

మెండైన నీ శక్తితో (2)

Mendaina Nee Shakthitho (2)

ఘనపరచ గోరితిని నీ నామమును

Ghanaparacha Gorithini Nee Naamamunu

నీకే మహిమ ఘనత (2) ||నా సర్వమైన||

Neeke Mahima Ghanatha (2) ||Naa Sarvamaina||

3. నా కాళ్ళు చేతులెల్ల

3. Naa Kaallu Chethulella

నీ సేవ కర్పింతును (2)

Nee Seva Karpinthunu (2)

నా నాలుక నిత్యము

Naa Naaluka Nithyamu

నిన్ను స్తుతింపనిమ్ము (2)

Ninnu Sthuthimpanimmu (2)

మనసారా ప్రేమింతు నిను ప్రభువా

Manasaaraa Preminthu Ninu Prabhuvaa

నీకే మహిమ ఘనత (2) ||నా సర్వమైన||

Neeke Mahima Ghanatha (2) ||Naa Sarvamaina||

Related Telugu Christian Songs