నా రక్షకుని వెంబడింతు

Naa Rakshakuni Vembadinthu

Telugu by విలియం ఆర్కట్ కషింగ్ • andhra-kraisthava-keerthanalu

1. నా రక్షకుని వెంబడింతు నన్నిటన్‌

1. Naa Rakshakuni Vembadinthu Nannitan

ఘోరమైన కొండలైన జంకొందను

Ghoramaina Kondalaina Jangkondanu

సురక్షితంబుగాను నేను వెళ్లుదున్‌

Surakshithambugaanu Nenu Velludun

బరమ కిరీట మొందువరకు.

Barama Kireeta Monduvaraku.

||యేసున్ నేను ఎన్నం డెన్నడును

||Yesun Nenu Ennan Dennadunu

ఆసతో నన్నిటన్‌ వెంబడింతును

Aasatho Nannitan Vembadinthunu

భాసురంబౌ ప్రభు వెంట కన్నుల్‌

Bhaasurambau Prabhu Venta Kannul

మూసికొని యెక్కండేని వెళ్లుదున్||

Moosikoni Yekkandeni Velludun||

2. నా యేసు తోడ వెళ్లుచుందు నెల్లడన్‌

2. Naa Yesu Thoda Velluchundu Nelladan

ప్రయాసమైన లోయలైన భయపడన్

Prayaasamaina Loyalaina Bhayapadan

దయం జూపు యేసు నన్ను వెండించుచో

Dayan Joopu Yesu Nannu Vendinchucho

భయ మేల భువనంబులోదగన్‌

Bhaya Mela Bhuvanambulodagan

3. నా కాలమెల్ల యేసునందునమ్ముదున్

3. Naa Kaalamella Yesunandunammudun

భీకరంపు వార్ధియైన నేదాటుదున్‌

Bheekarampu Vaardhiyaina Nedaatudun

నా కర్తతోడ నెందునైన నేగుదున్‌

Naa Karthathoda Nendunaina Negudun

నాక మెక్కితండ్రిం చువరకున్‌.

Naaka Mekkithandrim Chuvarakun.

Related Telugu Christian Songs