నా ప్రియుడా
Naa Priyudaa
నా ప్రియుడా - యేసయ్యా
Pallavi|| Naa Priyudaa - Yesayyaa
నీకృప లేనిదే నే బ్రతుకలేను
Neekrupa Lenide Ne Brathukalenu
క్షణమైనా - నే బ్రతుకలేను ||నా ప్రియుడా||
Kshanamainaa - Ne Brathukalenu ||Naa Priyudaa||
నీ చేతితోనే నను లేపినావు
నీ చేతిలోనే నను చేక్కుకొంటివి
Cha|| Nee Chethithone Nanu Lepinaavu
నీ చేతి నీడలో నను దాచుకొంటివి ||నా ప్రియుడా||
Nee Chethilone Nanu Chekkukontivi
నీవాకులన్ని - వాగ్దనములై
Nee Chethi Needalo Nanu Daachukontivi ||Naa Priyudaa||
నీ వాక్కు పంపి స్వస్థత నిచ్చితివి
నీ వార్ధనములు - మార్పు లేనివి ||నా ప్రియుడా||
Cha|| Neevaakulanni - Vaagdanamulai
ముందెన్నడూ - నేను వెళ్ళనీ
Nee Vaakku Pampi Svasthatha Nichchithivi
నూతనమైన మార్గాములన్నిటిలో
Nee Vaardhanamulu - Maarpu Lenivi ||Naa Priyudaa||
నా తోడూనీవై - నన్ను నడిపినావు ||నా ప్రియుడా||
సర్వోన్నతుడా ( సర్వ కృపానిధి
Cha|| Mundennadoo - Nenu Vellanee
సర్వసంపదలు - నేలోనే యున్నవి
Noothanamaina Maargaamulannitilo
నీవు నాపక్షమై నిలిచి యున్నావు ||నా ప్రియుడా||
Naa Thodooneevai - Nannu Nadipinaavu ||Naa Priyudaa||
Cha|| Sarvonnathudaa ( Sarva Krupaanidhi
Sarvasampadalu - Nelone Yunnavi
Neevu Naapakshamai Nilichi Yunnaavu ||Naa Priyudaa||