నా ప్రియ యేసురాజా

Naa Priya Yesuraajaa

Telugu • joyful-journey

నా ప్రియ యేసు రాజా – ఆదుకో నన్నిపుడు

Naa Priya Yesu Raajaa – Aaduko Nannipudu

శోధనలో వేదనలో – నిను వీడి పోనియకు

Shodhanalo Vedanalo – Ninu Veedi Poniyaku

కలుషితమగు ఈ లోకం – కదలెను నా కన్నులలో

Kalushithamagu Ee Lokan – Kadalenu Naa Kannulalo

మరణ శరీరపు మరులే – మెదలెను నా హృదయములో

Marana Shareerapu Marule – Medalenu Naa Hrudayamulo

కల్వరిలో ఆదరించు ఆదరించు ఆదరించు ||నా||

Kalvarilo Aadarinchu Aadarinchu Aadarinchu ||Naa||

మరచితి నీ వాగ్దానం – సడలెను నా విశ్వాసం

Marachithi Nee Vaagdaanan – Sadalenu Naa Vishvaasan

శ్రమల ప్రవాహపు సుడిలో – వడిగా నను పెనుగొనగా

Shramala Pravaahapu Sudilo – Vadigaa Nanu Penugonagaa

కల్వరిలో ఆదరించు ఆదరించు ఆదరించు ||నా||

Kalvarilo Aadarinchu Aadarinchu Aadarinchu ||Naa||

నేరములెన్నో నాపై – మోపెను ఆ అపవాది

Neramulenno Naapai – Mopenu Aa Apavaadi

తీరని పోరాటములో దూరముగా పరుగిడితి

Theerani Poraatamulo Dooramugaa Parugidithi

కల్వరిలో ఆదరించు ఆదరించు ఆదరించు ||నా||

Kalvarilo Aadarinchu Aadarinchu Aadarinchu ||Naa||

Related Telugu Christian Songs