నా ప్రియ యేసునిపై

Naa Priya Yesunipai

Telugu • andhra-kraisthava-keerthanalu

ప|| నా ప్రియ యేసునిపై ఆనుకొని - అరణ్య మార్గమున

Pa|| Naa Priya Yesunipai Aanukoni - Aranya Maargamuna

నడుచుటయే - ఆనంద జీవితము

Naduchutaye - Aananda Jeevithamu

1. లిల్లిపుష్పం షారోనురోజ - పరిశుద్ధమైన మాదు తండ్రి

1. Lillipushpan Shaaronuroja - Parishuddhamaina Maadu Thandri

పూర్ణరూప సౌందర్యుడే- కీర్తింపతగిన దేవ ||నా||

Poornaroopa Saundaryude- Keerthimpathagina Deva ||Naa||

2. కన్యకలు (ప్రేమించుదేవ - నా ప్రభునామము పరిమళమే

2. Kanyakalu (Preminchudeva - Naa Prabhunaamamu Parimalame

యేసుని వెనుక వచ్చితిమి - నన్ను ఆకర్షించెను నా||

Yesuni Venuka Vachchithimi - Nannu Aakarshinchenu Naa||

3. డ్రేమధ్వజ మెగురుచుండగ - ప్రియునిసముఖము కలుగుటచే

3. Dremadhvaja Meguruchundaga - Priyunisamukhamu Kalugutache

వృక్షము క్రింద కలిగెను - ప్రియుని ఆదరణ

Vrukshamu Krinda Kaligenu - Priyuni Aadarana

4. నిద్రించు రాత్రసమయమునందు - నిత్యం నా ఆత్మ మేలుకొని

4. Nidrinchu Raathrasamayamunandu - Nithyan Naa Aathma Melukoni

నా తులుపు నొద్ద నిలచిన - యేసుని |ప్రేమించెదన్

Naa Thulupu Nodda Nilachina - Yesuni |Preminchedan

ర్. అగ్నిజ్వాల యేసుని (ప్రేమ - మరణమువలె బలవంతమైనది

R. Agnijvaala Yesuni (Prema - Maranamuvale Balavanthamainadi

నీటి ప్రవాహమువలన - చల్లారదు

Neeti Pravaahamuvalana - Challaaradu

6. దీనస్థంభము -దేవకుమారుడు మహిమతో

6. Deenasthambhamu -Devakumaarudu Mahimatho

ఘనులైన వారి రథమువలె పై కెగిరిపోదును

Ghanulaina Vaari Rathamuvale Pai Kegiripodunu

Related Telugu Christian Songs