నా ప్రార్థనలన్ని

Naa Praarthanalanni

Telugu • hosanna-ministries

నా ప్రార్థనలన్ని ఆలకించినావు

Pallavi|| Naa Praarthanalanni Aalakinchinaavu

నా స్తుతిహోమములన్ని - నీకే అర్పింతును

Naa Sthuthihomamulanni - Neeke Arpinthunu

నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను

Nee Siluva Thyaagame Nannu Bandhinchenu

నీబానిసనై యుందును బ్రతుకు దినములన్నియు

Neebaanisanai Yundunu Brathuku Dinamulanniyu

అడిగినంత కంటే అధికముగా చేయు

ఐశ్వర్యవంతుడవు - నీవే యేసయ్యా

Cha|| Adiginantha Kante Adhikamugaa Cheyu

పరిపూర్ణమైన - నీ దైవత్వమంతా

Aishvaryavanthudavu - Neeve Yesayyaa

పరిశుద్ధతకే - శుభఆనవాలు ||నా ప్రార్థన||

Paripoornamaina - Nee Daivathvamanthaa

ఆపత్కాలములో మొరపెట్టగానే

Parishuddhathake - Shubhaaanavaalu ||Naa Praarthana||

సమీపమైతివే నా యేసయ్యా

సమీప బంధవ్యములన్నిటికన్నా

Cha|| Aapathkaalamulo Morapettagaane

మిన్నయైనది నీ స్నేహ బంధము ||నా ప్రార్థన||

Sameepamaithive Naa Yesayyaa

ఎక్కలేనంత ఎత్తెన కొండపై

Sameepa Bandhavyamulannitikannaa

ఎక్కించుము నన్ను నా యేసయ్యా

Minnayainadi Nee Sneha Bandhamu ||Naa Praarthana||

ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు

ఆత్మీయతకే స్థిర పునాదులు ||నా ప్రార్థన||

Cha|| Ekkalenantha Eththena Kondapai

Ekkinchumu Nannu Naa Yesayyaa

Aashcharyakaramaina Nee Aalochanalu

Aathmeeyathake Sthira Punaadulu ||Naa Praarthana||

Related Telugu Christian Songs