నా ప్రాణమా నా ప్రాణమా
Naa Praanamaa Naa Praanamaa
నా ప్రాణమా నా ప్రాణమా
Naa Praanamaa Naa Praanamaa
యెహోవాను సన్నుతించుమా
Yehovaanu Sannuthinchumaa
ఆయన చేసిన ఉపకారములలో
Aayana Chesina Upakaaramulalo
దేనిని మరువకుమా (2)
Denini Maruvakumaa (2)
1. నీ దోషమును క్షమియించెను
1. Nee Doshamunu Kshamiyinchenu
నీ రోగమును సహియించెను (2)
Nee Rogamunu Sahiyinchenu (2)
సమాధిలోనుండి నీ ప్రాణమును విమోచించెను
Samaadhilonundi Nee Praanamunu Vimochinchenu
యేసు సమాధిలోనుండి నీ ప్రాణమును విమోచించెను
Yesu Samaadhilonundi Nee Praanamunu Vimochinchenu
మరువకుమా ఆ.. దేనిని మరువకుమా
Maruvakumaa Aa.. Denini Maruvakumaa
2. కరుణ కటాక్షములు కిరీటమునిచ్చి
2. Karuna Kataakshamulu Kireetamunichchi
పక్షి రాజు వంటి యవ్వనమునిచ్చి (2)
Pakshi Raaju Vanti Yavvanamunichchi (2)
మేలుతో నీ హృదయమును తృప్తిపరచెను
Melutho Nee Hrudayamunu Thrupthiparachenu
యేసు మేలుతో నీ హృదయమును తృప్తిపరచెను
Yesu Melutho Nee Hrudayamunu Thrupthiparachenu
మరువకుమా ఆ.. దేనిని మరువకుమా
Maruvakumaa Aa.. Denini Maruvakumaa
3. దాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు
3. Daakshinya Poornudu Deerghashaanthudu
కృపాసత్య సంపూర్ణుడు కోపించడు (2)
Krupaasathya Sampoornudu Kopinchadu (2)
తనయందు భయభక్తులు గలవారి మీద
Thanayandu Bhayabhakthulu Galavaari Meeda
యుగయుగములు కృప నిలుచును
Yugayugamulu Krupa Niluchunu
ఓహో తనయందు భయభక్తులు గలవారి మీద
Oho Thanayandu Bhayabhakthulu Galavaari Meeda
యుగయుగములు కృప నిలుచును
Yugayugamulu Krupa Niluchunu
మరువకుమా ఆ.. దేనిని మరువకుమా ||నా ప్రాణమా||
Maruvakumaa Aa.. Denini Maruvakumaa ||Naa Praanamaa||