నా ప్రాణమా నా అంతరంగమా –
Naa Praanamaa Naa Antharangamaa –
నా ప్రాణమా నా అంతరంగమా – నాలోఉన్న నా సమస్తమా (2)
Naa Praanamaa Naa Antharanggamaa – Naalounna Naa Samasthamaa (2)
యెహొవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా
Yehovaa Chesina Upakaaramulalo Denini Maruvaka Koniyaadumaa
ఆ... ఆ............ ఆ............. ఆ............. ||నా||
Aa... Aa............ Aa............. Aa............. ||Naa||
నా దోషములన్నిటిని క్షమియించువాడు – నా పాపములన్నిటిని పారద్రోలువాడు
Naa Doshamulannitini Kshamiyinchuvaadu – Naa Paapamulannitini Paaradroluvaadu
పరమవైద్యుడు ప్రభుయేసుడు
Paramavaidyudu PrabhuYesudu
పరిశుద్ధనామమును సన్నుతించుము (2) ||నా ప్రాణ||
Parishuddhanaamamunu Sannuthinchumu (2) ||Naa Praana||
సమాధిలోనుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు ప్రభుయేసుడు
Samaadhilonundi Nee Praanamunu Vimochinchuchunnaadu PrabhuYesudu
కరుణాకటాక్షములను నీకు కిరిటముగా
Karunaakataakshamulanu Neeku Kiritamugaa
ధరియింపజేయును ప్రభుయేసుడు (2) ||నా ప్రాణ||
Dhariyimpajeyunu PrabhuYesudu (2) ||Naa Praana||
మేలుతో నాహృదయం తృప్తిపరచినావు – కృపలతో నన్ను దీవించినావు
Melutho Naahrudayan Thrupthiparachinaavu – Krupalatho Nannu Deevinchinaavu
మనసార నిన్నే స్తుతియింతును
Manasaara Ninne Sthuthiyinthunu
బ్రతుకంతా నీసేవ నేచేతును (2) ||నా ప్రాణ||
Brathukanthaa Neeseva Nechethunu (2) ||Naa Praana||