నా ప్రాణమా
Naa Praanamaa
నా ప్రాణమా నాలో నీవు - ఎందుకిలా కృంగియున్నావు?
Cha|| Naa Praanamaa Naalo Neevu - Endukilaa Krunggiyunnaavu?
దేవునివలన ఎన్నో మేళ్ళను అనుభవించితివే
Devunivalana Enno Mellanu Anubhavinchithive
స్వల్పకాల శ్రమలను నీవు అనుభవించలేవా?
Svalpakaala Shramalanu Neevu Anubhavinchalevaa?
ఎందుకిలా జరిగిందనీ - యేసయ్యను అడిగే అర్హత నీకు లేనేలేదని
సహించి స్తుతించే - కృప నీకుంటే చాలునులే
Pallavi|| Endukilaa Jarigindanee - Yesayyanu Adige Arhatha Neeku Leneledani
నాహృదయమా ఇంకెంత కాలము - ఇంతక నీవు కలవరపడుదువు
Sahinchi Sthuthinche - Krupa Neekunte Chaalunule
దేవుని ద్వారా ఎన్నో ఉపకారములు పొందియుంటివే
అల్పకాల శోధనలను నీవు ఎదిరించి జయించలేవా?
Cha|| Naahrudayamaa Ingkentha Kaalamu - Inthaka Neevu Kalavarapaduduvu
||ఎందుకిలా||
Devuni Dvaaraa Enno Upakaaramulu Pondiyuntive
నా అంతరంగమా నీలో నీవు - జరిగినవన్నీ గుర్తు చేసుకొనుమా
Alpakaala Shodhanalanu Neevu Edirinchi Jayinchalevaa?
దేవుడు చేసిన ఆశ్చర్యక్రియలు మరచిపోకుమా
||Endukilaa||
బ్రదుకు దినములన్నియు నీవు - ఉత్సాహగానము చేయుమా
||ఎందుకిలా||
Cha|| Naa Antharanggamaa Neelo Neevu - Jariginavannee Gurthu Chesukonumaa
Devudu Chesina Aashcharyakriyalu Marachipokumaa
Braduku Dinamulanniyu Neevu - Uthsaahagaanamu Cheyumaa
||Endukilaa||