నా ప్రాణ ప్రియుడవు
Naa Praana Priyudavu
నాప్రాణ ప్రియుడవు నీవే
Pallavi|| Naapraana Priyudavu Neeve
నా ప్రాణ నాధుడ నీవే
Naa Praana Naadhuda Neeve
ఎవ్వరు లేరు నాకిలలో - నీవే నాకు సర్వము
Evvaru Leru Naakilalo - Neeve Naaku Sarvamu
నాదేవానా ప్రభువా-యేసు
Naadevaanaa Prabhuvaa-Yesu
గాఢాంధ కారములో - నీవే నాకు దీపము
భీకర తుఫానులో - నీవే నాకు దుర్గము ||నాప్రాణ||
Cha|| Gaadhaandha Kaaramulo - Neeve Naaku Deepamu
చీకు చింతలలో - కృంగి నేనుండగా
Bheekara Thuphaanulo - Neeve Naaku Durgamu ||Naapraana||
నా చెంతకు చేరి - నా చింతలు బాపితివే ||నాప్రాణ||
నీ ప్రేమ బంధము.- నన్ను వెంటాడెను
Cha|| Cheeku Chinthalalo - Krunggi Nenundagaa
నీ రెక్కల నీడకు - నన్ను నడిపించెను ||నాప్రాణ||
Naa Chenthaku Cheri - Naa Chinthalu Baapithive ||Naapraana||
Cha|| Nee Prema Bandhamu.- Nannu Ventaadenu
Nee Rekkala Needaku - Nannu Nadipinchenu ||Naapraana||