నా ప్రాణ ఆత్మ
Naa Praana Aathma
Telugu
• hosanna-ministries
నా ప్రాణ ఆత్మ శరీరం - అంకితం నీకే ప్రభూ
Pallavi|| Naa Praana Aathma Shareeran - Angkithan Neeke Prabhoo
అంకితం నీకే ప్రభూ
Angkithan Neeke Prabhoo
పాపపు ఊబిలో మరణించిన నన్ను - పరమందు చేర్చుటకు
ప్రాణమిచ్చి నన్ను రక్షించిన - ప్రేమను మరువలేను
Cha|| Paapapu Oobilo Maraninchina Nannu - Paramandu Cherchutaku
నీకృపను మరువలేను ||నా ప్రాణ||
Praanamichchi Nannu Rakshinchina - Premanu Maruvalenu
నన్ను నీ వలె మార్చుటకేగా - ఆత్మతో నింపితివి
Neekrupanu Maruvalenu ||Naa Praana||
ఆత్మతో సత్యముతో ఆరాధించి
ఆనంద ప్రవాహములో నీదరి చేరెదను ||నా ప్రాణ||
Cha|| Nannu Nee Vale Maarchutakegaa - Aathmatho Nimpithivi
Aathmatho Sathyamutho Aaraadhinchi
Aananda Pravaahamulo Needari Cheredanu ||Naa Praana||