నా నోటన్ క్రొత్త పాట
Naa Notan Krottha Paata
నా నోటన్ క్రొత్త పాట
Naa Notan Krottha Paata
నా యేసు ఇచ్చెను (2)
Naa Yesu Ichchenu (2)
ఆనందముతో హర్షించి పాడెదన్
Aanandamutho Harshinchi Paadedan
జీవించు కాలమంతయు - హల్లెలూయ(2) ||నా నోటన్||
Jeevinchu Kaalamanthayu - Hallelooya (2) ||Naa Notan||
1. అంధకార పాపమంత నన్ను చుట్టగా
1. Andhakaara Paapamantha Nannu Chuttagaa
దేవుడే నా వెలుగై ఆదరించెను (2) ||ఆనందముతో||
Devude Naa Velugai Aadarinchenu (2) ||Aanandamutho||
2. దొంగ ఊబి నుండి నన్ను లేవనెత్తెను
2. Donga Oobhi Nundi Nannu Levanetthenu
రక్తముతో నన్ను కడిగి శుద్ధి చేసెను (2) ||ఆనందముతో||
Rakthamutho Nannu Kadigi Shuddhi Chesenu (2) ||Aanandamutho||
3. నాకు తల్లిదండ్రి మరియు మిత్రుడాయెనే
3. Naaku Thallidandri Mariyu Mithrudaayene
నిందలోర్చి ఆయనను ప్రకటింతును (2) ||ఆనందముతో||
Nindalorchi Aayananu Prakatinthunu (2) ||Aanandamutho||
4. వ్యాధి బాధలందు నేను మొఱ్ఱ పెట్టగా
4. Vyaadhi Baadhalandu Nenu Morra Pettaga
ఆలకించి బాధ నుండి నన్ను రక్షించెన్ (2) ||ఆనందముతో||
Aalakinchi Baadha Nundi Nannu Rakshinchen (2) ||Aanandamutho||
5. భువి లోని బాధలు నన్నేమి చేయును
5. Bhuvi Loni Baadhalu Nannemi Cheyunu
పరలోక వాసముకై వేచియున్నాను (2) ||ఆనందముతో||
Paraloka Vaasamukai Vechi Yunnaanu (2) ||Aanandamutho||