నా నిమిత్తమాయన
Naa Nimiththamaayana
ప|| నా నిమిత్తమాయన - మహిని శ్రమలు పొందెను
Pa|| Naa Nimiththamaayana - Mahini Shramalu Pondenu
'ఘనధనముల - అనుమతించె చావుకు
'Ghanadhanamula - Anumathinche Chaavuku
1. నా నిమిత్తమె (3) మరణ మాయెను
1. Naa Nimiththame (3) Marana Maayenu
తన జీవమును నాకు - బలిగా ధారపోసెను ||నా నిమి||
Thana Jeevamunu Naaku - Baligaa Dhaaraposenu ||Naa Nimi||
2. గొల్టెపిల్ల రీతిగా - గొప్ప శాంతి జూపెను
2. Goltepilla Reethigaa - Goppa Shaanthi Joopenu
ఉర్వినంత మోపినన్ -యోర్చె మౌనవృత్తిని ||నా నిమి||
Urvinantha Mopinan -Yorche Maunavruththini ||Naa Nimi||
3. అతడు దోషమెరుగుడు - అతడు కపటమెరుగడు
3. Athadu Doshamerugudu - Athadu Kapatamerugadu
అయినను దేవుడు - అతని నలుగగొట్టెను నిమి||
Ayinanu Devudu - Athani Nalugagottenu Nimi||
4. అతడు యిలను పొందిన - అధిక దెబ్బలవలన్
4. Athadu Yilanu Pondina - Adhika Debbalavalan
§89 నాకు కలిగెను - స్వస్థత మది రూఢీగా ||నా నిమి||
§89 Naaku Kaligenu - Svasthatha Madi Roodheegaa ||Naa Nimi||
ర్. రోగముల్ భరించెను - వ్యసనములు వహించెను
R. Rogamul Bharinchenu - Vyasanamulu Vahinchenu
బాగుగా నొత్తిడిన్ - బాధలన్ సహించెను నిమి||
Baagugaa Noththidin - Baadhalan Sahinchenu Nimi||
6. గాయములను పొందెను - కాయమంత నొచ్చెను
6. Gaayamulanu Pondenu - Kaayamantha Nochchenu
హేయమైన నిందలన్ - ఎలమిలో సహించెను ||నా నిమి||
Heyamaina Nindalan - Elamilo Sahinchenu ||Naa Nimi||
7. ఎదిగె నాయన - మన యెడల దీన వృత్తిని
7. Edige Naayana - Mana Yedala Deena Vruththini
సదనులమగు ప్రీతితో - సరకు చేయమైతిమి ||నా నిమి||
Sadanulamagu Preethitho - Saraku Cheyamaithimi ||Naa Nimi||
8. తన యనుభవమున్ - మనల దోషరహితులన్
8. Thana Yanubhavamun - Manala Dosharahithulan
చేయ నుర్దేశించెన్ - ప్రాణమర్చించెను ||నా నిమి||
Cheya Nurdeshinchen - Praanamarchinchenu ||Naa Nimi||