నా మార్గమునకు
Naa Maargamunaku
నామార్గము నకు దీపమైన
Pallavi|| Naamaargamu Naku Deepamaina
నాయేసునితో సదా సాగెద
Naayesunitho Sadaa Saageda
గాడాంధకారపు లోయలలో - మరణ భయము నన్ను క్రమ్మినను
ఆత్మయందు నేను క్రుంగిపోవక - అనుదినం ఆనందింపచేయునట్టి
Cha|| Gaadaandhakaarapu Loyalalo - Marana Bhayamu Nannu Kramminanu
ఆత్మనాధునితో సాగెదను నా మార్గ ||చ|| నాయొక్క ప్రయత్నములన్నియును - నిష్పలముగ అవి మారినను
Aathmayandu Nenu Krunggipovaka - Anudinan Aanandimpacheyunatti
నాయొక్క ఆశలు అన్నియును - నిరాశలుగ మారిపోయినను
Aathmanaadhunitho Saagedanu Naa Maarga ||Cha|| Naayokka Prayathnamulanniyunu - Nishpalamuga Avi Maarinanu
నిరీక్షణతో నే సాగెదను నా మార్గ
Naayokka Aashalu Anniyunu - Niraashaluga Maaripoyinanu
సమస్తమైన నా భారములు- సంపూర్ణముగ ప్రభు తీర్చునుగా
Nireekshanatho Ne Saagedanu Naa Maarga
నాసన్నిధి నీకు తోడుగా - వచ్చునని సెలవిచ్చిన
నా దేవునితో సాగెదను నా మార్గ
Cha|| Samasthamaina Naa Bhaaramulu- Sampoornamuga Prabhu Theerchunugaa
ప్రతి ఫలము నేను పొందుటకు - నిరీక్షణతో నున్న ధైర్యమును
Naasannidhi Neeku Thodugaa - Vachchunani Selavichchina
పలుశ్రమలందును విడువకుండ - ప్రాణాత్మ దేహము సమర్పించి
Naa Devunitho Saagedanu Naa Maarga
ప్రియుని ముఖం చూచి సాగెదను ||నా మార్గ||
Cha|| Prathi Phalamu Nenu Pondutaku - Nireekshanatho Nunna Dhairyamunu
Palushramalandunu Viduvakunda - Praanaathma Dehamu Samarpinchi
Priyuni Mukhan Choochi Saagedanu ||Naa Maarga||