నా కొరకు చనిపోయి

Naa Koraku Chanipoyi

Telugu by మిక్కిలి సమూయేలు • andhra-kraisthava-keerthanalu

నా కొజకుం చనిపోయి నాండ - ఆద - యాకరుండిరు *వంక దొంగలతోడ

Naa Kojakun Chanipoyi Naanda - Aada - Yaakarundiru *Vangka Donggalathoda

||నా కొఅకు||

||Naa Koaku||

1. ఆలకింపగను మనసార - నాకు - *నానదే యా దయామృత సారధార -

1. Aalakimpaganu Manasaara - Naaku - *Naanade Yaa Dayaamrutha Saaradhaara -

భూలోకమునందనివిం దీర - నిట్టి - పుణ్యాత్ము నేమజక - పూజింతు *మిర

Bhoolokamunandanivin Deera - Nitti - Punyaathmu Nemajaka - Poojinthu *Mira

||నా కొఅకు||

||Naa Koaku||

2. _ కన్న తలిదండ్రులకు నైన - యింత ఘన “వత్సలత నేం - గల్గుటంగాన -

2. _ Kanna Thalidandrulaku Naina - Yintha Ghana “Vathsalatha Nen - Galgutanggaana -

విన్నదియులేదు చెవులూన - స్వామి - విక్రయంబై కొర్త - వేదనలతోను ||నా

Vinnadiyuledu Chevuloona - Svaami - Vikrayambai Kortha - Vedanalathonu ||Naa

కొజకు||

Kojaku||

- 'వాటమా తన కిటులం గావ - నేను - వర్ణింపం గన్నీరు - వరదలైపోవ

- 'Vaatamaa Thana Kitulan Gaava - Nenu - Varnimpan Ganneeru - Varadalaipova

||నా కొఅకు||

||Naa Koaku||

త

Tha

4 ఘోరముగ నినుపమేకులను - గ్రుచ్చి - 'కొంకకానిర్ణయుల్‌ - గొల్గొతా

4 Ghoramuga Ninupamekulanu - Gruchchi - 'Kongkakaanirnayul - Golgothaa

*మునలను - మారణంబగు నవస్థలను - బెట్ట - మాదృశాత్మన్హావ -

*Munalanu - Maaranambagu Navasthalanu - Betta - Maadrushaathmanhaava -

మౌనమైయిలను ||నా కొఅకు||

Maunamaiyilanu ||Naa Koaku||

5. _ ఏమి బహుమతుల నర్చింతు - నట్టి - స్వామిమేళ్లెల్ల నా - స్వాంతమున

5. _ Emi Bahumathula Narchinthu - Natti - Svaamimellella Naa - Svaanthamuna

నుంతున్‌ - ప్రేమ భావమున వర్తింతున్‌ - నిత్య - *కామితార్థం విడు -

Nunthun - Prema Bhaavamuna Varthinthun - Nithya - *Kaamithaarthan Vidu -

కర్తను భజింతున్‌ 1||నా కొణకు||

Karthanu Bhajinthun 1||Naa Konaku||

6. _ చేయనింక పాప *సంగతము - నాండు - సిలువపైం జచ్చిన - శ్రీకరుని

6. _ Cheyaningka Paapa *Sanggathamu - Naandu - Siluvapain Jachchina - Shreekaruni

*కతము - పాయ కాబ్రభుసత్యవ్రతము - నాధు - ప్రాణాంత మౌదాంక ప్రార్ధింతు

*Kathamu - Paaya Kaabrabhusathyavrathamu - Naadhu - Praanaantha Maudaangka Praardhinthu

సతము ||నా కొజకు||

Sathamu ||Naa Kojaku||

Related Telugu Christian Songs