నా కింత ప్రోత్సాహా

Naa Kintha Prothsaahaa

Telugu by ముంగమూరి దేవదాసు • andhra-kraisthava-keerthanalu

నా కింత ప్రోత్సాహా - నందంబుల్‌ గల్గుట -క్తే కర్త ఘనమైన - హేతువై

Naa Kintha Prothsaahaa - Nandambul Galguta -Kthe Kartha Ghanamaina - Hethuvai

యుండు = నాకు గల యున్నత కతమ్మే = నాధు6 డగును నేను మురియు -

Yundu = Naaku Gala Yunnatha Kathamme = Naadhu6 Dagunu Nenu Muriyu -

శ్రీకరంబగు నామ మేది - సిల్వంబడ్డ యేసు క్రీస్తే ॥నా కింత॥

Shreekarambagu Naama Medi - Silvambadda Yesu Kreesthe ॥Naa Kintha॥

1. ఎవరు నా భక్తికి - హితమైనట్టి పునాది - యెవరు నా కంఠంబు - నెత్తెన్‌

1. Evaru Naa Bhakthiki - Hithamainatti Punaadi - Yevaru Naa Kanthambu - Neththen

పాటలతో = ఎవరు నా పాపముల - భారము నెత్తుకొని దేవునికి నాకును -

Paatalatho = Evaru Naa Paapamula - Bhaaramu Neththukoni Devuniki Naakunu -

చివరకున్‌ స్నేహంబు కలిపిరి - సిల్వంబడ్డ యేసు క్రీస్తే ॥నా కింత॥

Chivarakun Snehambu Kalipiri - Silvambadda Yesu Kreesthe ॥Naa Kintha॥

2. నేనునావిధు లెల్ల - నిశ్చయంబుగ నెజుయగ - జ్ఞాన మిచ్చుచునుండు

2. Nenunaavidhu Lella - Nishchayambuga Nejuyaga - Gnaana Michchuchunundu

జ్ఞాని యెవ్వారు = వాని యెడల నను యధార్థ - పరునిగా౭ గావించి యవినా

Gnaani Yevvaaru = Vaani Yedala Nanu Yadhaartha - Parunigaa౭ Gaavinchi Yavinaa

-చే నెరవేర్చించు నెవరు - సిల్వంబడ్డ యేసు క్రీస్తే ॥నా కింత॥

-Che Neraverchinchu Nevaru - Silvambadda Yesu Kreesthe ॥Naa Kintha॥

3. ఎవరు నా శత్రువు - నెదిరించి గెల్చిరి - యెవరు నా శోకంబు - నెగుర

3. Evaru Naa Shathruvu - Nedirinchi Gelchiri - Yevaru Naa Shokambu - Negura

గొట్టిరి = ఎవరు నా హృదయంపు మూర్చను - నీడ్చి సేదను దీర్చి మనసు -

Gottiri = Evaru Naa Hrudayampu Moorchanu - Needchi Sedanu Deerchi Manasu -

చివుకు మను గాయంబు మాన్నిరి - సిల్వంబడ్డ యేసుక్రీస్తే ॥నా కింత॥

Chivuku Manu Gaayambu Maanniri - Silvambadda Yesukreesthe ॥Naa Kintha॥

4. మరణంబులో నాకు - జిర జీవ మెవ్వారు - మరణంబునకె గొప్ప మరణ

4. Maranambulo Naaku - Jira Jeeva Mevvaaru - Maranambunake Goppa Marana

మెవ్వారు = విరివిలేని మహిమ సేలు - దరిని నుండంగ నన్ను6 జెంతను -

Mevvaaru = Virivileni Mahima Selu - Darini Nundangga Nannu6 Jenthanu -

స్థిరముగ స్థాపించు నెవరు - సిల్వంబడ్డ యేసుక్రీస్తే ॥నా కింత॥

Sthiramuga Sthaapinchu Nevaru - Silvambadda Yesukreesthe ॥Naa Kintha॥

ర్‌. నన్ను రక్షింప మర-ణం బొందియు సమాధి - నెన్నటికిని గెల్చి - యున్న

R. Nannu Rakshimpa Mara-Nan Bondiyu Samaadhi - Nennatikini Gelchi - Yunna

ప్రభునందు = నున్న విశ్వాంసబె నాకు - నుత్సవంబును గలుగ జేయును

Prabhunandu = Nunna Vishvaansabe Naaku - Nuthsavambunu Galuga Jeyunu

-చెన్నగు నా ప్రభు వి కెవ్వరు - సిల్వ బడ్డ యేసు క్రీస్తే ॥నా కింత॥

-Chennagu Naa Prabhu Vi Kevvaru - Silva Badda Yesu Kreesthe ॥Naa Kintha॥

Related Telugu Christian Songs