నా జీవితాన కురిసెనే
Naa Jeevithaana Kurisene
నా జీవితాన కురిసెనే నీ కృపామృతం
Pallavi|| Naa Jeevithaana Kurisene Nee Krupaamruthan
నా జిహ్వకు మధురాతి మధురం నీ నామ గానామృతం
Naa Jihvaku Madhuraathi Madhuran Nee Naama Gaanaamruthan
నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను
Nee Krupathone Anukshanan Thrupthi Pondedanu
! నీదయనుండి దూరము కాగా
ప్రేమతో పిలచి పలుకరించితివే
Cha|| ! Needayanundi Dooramu Kaagaa
కృపయే నాకు ప్రాకారము గల - ఆశ్రయపురమాయెను
Prematho Pilachi Palukarinchithive
నీ కృప వీడి క్షణమైనా నేనెలా మంగలను ||నా జీవిత||||చ|| నాయేసయ్య - నీ నామమెంతో
Krupaye Naaku Praakaaramu Gala - Aashrayapuramaayenu
ఘనమైనది - కొనియాడ దగినది
Nee Krupa Veedi Kshanamainaa Nenelaa Manggalanu ||Naa Jeevitha||||Cha|| Naayesayya - Nee Naamamentho
కృపయే నా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను
Ghanamainadi - Koniyaada Daginadi
నీ మహదైశ్వర్యము ఎన్నటికి తరగనిది ||నా జీవిత||||చ|| నీసన్నిధిని నివసించు నాకు
Krupaye Naa Aathmeeya Akkaralu Samruddhigaa Theerchenu
ఏ అపాయము దరి చేరనివ్వవు
Nee Mahadaishvaryamu Ennatiki Tharaganidi ||Naa Jeevitha||||Cha|| Neesannidhini Nivasinchu Naaku
కృపయే నా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను
E Apaayamu Dari Cheranivvavu
నీ బెన్నత్యమును తలంచుచూ స్తుతించెదను ||నా జీవిత||
Krupaye Naa Adugulu Sthiraparachi Bandapai Nilipenu
Nee Bennathyamunu Thalanchuchoo Sthuthinchedanu ||Naa Jeevitha||