నా జీవిత సాగరమున

Naa Jeevitha Saagaramuna

Telugu by సీయోను గీతాలు

నా జీవిత సాగరమున

Naa Jeevitha Saagaramuna

నను నడిపించుము ప్రభువా

Nanu Nadipinchumu Prabhuvaa

కుడి యెడమకు తొలగకుండ

Kudi Yedamaku Tholagakunda

నను చక్కగ నడిపించు (2)

Nanu Chakkaga Nadipinchu (2)

1. అంధకార లోకములో

1. Andhakaara Lokamulo

అంధుడనై నేనుండగా (2)

Andhudanai Nenundagaa (2)

పందె రంగములో నేను గెలువ

Pande Rangamulo Nenu Geluva

నా ముందుగ నడువుము (2) ||నా జీవిత||

Naa Munduga Naduvumu (2) ||Naa Jeevitha||

2. లోకములో మాయలకు

2. Lokamulo Maayalaku

లోకుల మోమాటముకు (2)

Lokula Momaatamuku (2)

లోకువ నేను కాకుండునట్లు

Lokuva Nenu Kaakundunatlu

మెళకువ నొసగుము ప్రభువా (2) ||నా జీవిత||

Melakuva Nosagumu Prabhuvaa (2) ||Naa Jeevitha||

3. ఆత్మీయ యుద్ధములో

3. Aathmeeya Yuddhamulo

శత్రువును ఓడింపన్ (2)

Shathruvunu Odimpan (2)

సత్య వాక్య విశ్వాసములు

Sathya Vaakya Vishvaasamulu

నిత్యము నొసగుము ప్రభువా (2) ||నా జీవిత||

Nithyamu Nosagumu Prabhuvaa (2) ||Naa Jeevitha||

Related Telugu Christian Songs