నా హృదయమంత

Naa Hrudayamantha

Telugu by పమ్మి డేనియల్ , ప్రభు పమ్మి, షారోన్ పాల్ పెర్లి

ఈ లోకము నన్ను విడిచినను

Ee Lokamu Nannu Vidichinanu

నన్ను విడువని నా దేవుడవు

Nannu Viduvani Naa Devudavu

ఎవరు లేని ఈ జీవితములో

Evaru Leni Ee Jeevithamulo

నా తోడు నీవై నన్నాదుకొంటివి

Naa Thodu Neevai Nannaadukontivi

నా హృదయమంత నీ కొరకే - సమర్పింతును దేవా

Naa Hrudayamantha Nee Korake - Samarpinthunu Devaa

నా జీవితమంతా నీ సాక్షిగా - నిలిచెదను యేసూ

Naa Jeevithamanthaa Nee Saakshigaa - Nilichedanu Yesoo

నీ మార్గములో నే నడిచెదను

Nee Maargamulo Ne Nadichedanu

నీ చిత్తములో నే సాగెదను

Nee Chitthamulo Ne Saagedanu

సొలిపోయిన నా ప్రాణము

Solipoyina Naa Praanamu

చేయి పట్టి నన్ను లేపితివి

Cheyi Patti Nannu Lepithivi

నన్నాదరించి చేరదీసి

Nannaadarinchi Cheradeesi

కన్నీరు తుడిచి హత్తుకొంటివి

Kanneeru Thudichi Hatthukontivi

నా హృదయమంత నీ కొరకే - సమర్పింతును దేవా

Naa Hrudayamantha Nee Korake - Samarpinthunu Devaa

నా జీవితమంతా నీ సాక్షిగా - నిలిచెదను యేసూ

Naa Jeevithamanthaa Nee Saakshigaa - Nilichedanu Yesoo

నీ మార్గములో నే నడిచెదను

Nee Maargamulo Ne Nadichedanu

నీ చిత్తములో నే సాగెదను

Nee Chitthamulo Ne Saagedanu

యేసయ్యా..

Yesayyaa..

నా చింతలన్ని తీరెనయ్యా

Naa Chinthalanni Theerenayyaa

నిన్ను చేరిన క్షణమే

Ninnu Cherina Kshaname

నిత్య జీవితం దొరికెనయ్యా

Nithya Jeevitham Dorikenayyaa

నిన్ను చూసిన క్షణమే (3)

Ninnu Choosina Kshaname (3)

నా వ్యాధులన్ని తొలిగెనయ్యా

Naa Vyaadhulanni Tholigenayyaa

నిన్ను తాకిన క్షణమే

Ninnu Thaakina Kshaname

నా భయాలన్ని పోయెనయ్యా

Naa Bhayaalanni Poyenayyaa

నిన్ను నమ్మిన క్షణమే

Ninnu Nammina Kshaname

నా అడుగులన్ని స్థిరపరచువాడా

Naa Adugulanni Sthiraparachuvaadaa

నా త్రోవలను సిద్ధపరచువాడా

Naa Throvalanu Siddhaparachuvaadaa

నీ చిత్తములో నన్ను నడుపుమయ్యా

Nee Chitthamulo Nannu Nadupumayyaa

నీ వాక్యముతో నన్ను నింపుమయ్యా

Nee Vaakyamutho Nannu Nimpumayyaa

Related Telugu Christian Songs