నా దాగుచోటు నీవేనయ్యా

Naa Daaguchotu Neevenayyaa

Telugu • joyful-journey

నా దాగుచోటు నీవేనయ్యా – ఏసు నీ చాటున ఉన్నానయ్యా (2)

Naa Daaguchotu Neevenayyaa – Esu Nee Chaatuna Unnaanayyaa (2)

సంతోషమే సంతోషమే – యేసు నీ సన్నిధిలో సంతోషమే (2)

Santhoshame Santhoshame – Yesu Nee Sannidhilo Santhoshame (2)

జలప్రవాహములు పొరలివచ్చినను శత్రుసముహములు తరలివచ్చినను

Jalapravaahamulu Poralivachchinanu Shathrusamuhamulu Tharalivachchinanu

నా మీది కెన్నడురావు నన్నేమి చేయలేవు (2)

Naa Meedi Kennaduraavu Nannemi Cheyalevu (2)

నా ముందు ఉన్న నిన్ను దాటి నన్ను చేరలేవు (2)

Naa Mundu Unna Ninnu Daati Nannu Cheralevu (2)

నా మీద దృష్టియుంచి జ్ఞానము నేర్పెదవు

Naa Meeda Drushtiyunchi Gnaanamu Nerpedavu

ఉపదేశముచేసి మార్గము చూపెదవు

Upadeshamuchesi Maargamu Choopedavu

నా చేయి పట్టుకున్నావు – నా కాలు జారనీయవు (2)

Naa Cheyi Pattukunnaavu – Naa Kaalu Jaaraneeyavu (2)

శ్రమలో తోడైయుందువు – తప్పించి గొప్పజేతువు (2)

Shramalo Thodaiyunduvu – Thappinchi Goppajethuvu (2)

సాతాను ఉరిలో నుండి నను విడిపించెదవు

Saathaanu Urilo Nundi Nanu Vidipinchedavu

నాశన తెగులు నుండి నను రక్షించెదవు

Naashana Thegulu Nundi Nanu Rakshinchedavu

రాత్రిలో భయము లేదు అపాయమేమి రాదు (2)

Raathrilo Bhayamu Ledu Apaayamemi Raadu (2)

దూతలకాజ్ఞ ఇచ్చావు – రాయి కూడ నన్ను తాకదు (2)

Doothalakaagna Ichchaavu – Raayi Kooda Nannu Thaakadu (2)

Related Telugu Christian Songs