నా అర్పణలు

Naa Arpanalu

Telugu • hosanna-ministries

నా అర్పణలు నీవు పరిశుద్ధ పరచుచున్నావని

Pallavi|| Naa Arpanalu Neevu Parishuddha Parachuchunnaavani

యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెద

Yesayyaa Nee Paadaala Chentha Naa Shiramu Vancheda

నీవే నాకని నేనే నీకని - నాకై విజ్ఞాపన చేయుచున్నావని

Neeve Naakani Nene Neekani - Naakai Vignaapana Cheyuchunnaavani

ఆదరణ లేని ఈ లోకములో

ఆనుకొంటినే ఎదుటే నిలచిన నీపైనే

Cha|| Aadarana Leni Ee Lokamulo

అనురాగసీమలో అనుబంధము పెంచిన నీతో

Aanukontine Edute Nilachina Neepaine

అరణ్య వాసమే నాకు మేలాయెను ||నా అర]

Anuraagaseemalo Anubandhamu Penchina Neetho

గమ్యమెరుగని వ్యామోహాలలో

Aranya Vaasame Naaku Melaayenu ||Naa Ara]

గురినిలిపితినే మార్గము చూపిన నీపైనే

గాలిని గద్దించి గాలి మేడలు కూల్చిన నీతో

Cha|| Gamyamerugani Vyaamohaalalo

షాలేము నీడయె నాకు మేలాయెను ||నా అర]

Gurinilipithine Maargamu Choopina Neepaine

! మంద కాపరుల గుడారాలలో

Gaalini Gaddinchi Gaali Medalu Koolchina Neetho

మైమరచితినే మమతను చూపిన నీపైనే

Shaalemu Needaye Naaku Melaayenu ||Naa Ara]

మహిమాన్వితమైన నీ మందలో నను దాచిన నీతో

సీయోను ధ్యానమే నాకు మేలాయెను ||నా అర్వ||

Cha|| ! Manda Kaaparula Gudaaraalalo

Maimarachithine Mamathanu Choopina Neepaine

Mahimaanvithamaina Nee Mandalo Nanu Daachina Neetho

Seeyonu Dhyaaname Naaku Melaayenu ||Naa Arva||

Related Telugu Christian Songs