ముందు కందరును జేరను

Mundu Kandarunu Jeranu

Telugu by జెర్మియా ఇ. రేంకిన్ • andhra-kraisthava-keerthanalu

1. ముందు కందరును జేరను

1. Mundu Kandarunu Jeranu

ఎందు బోయినన్ గాపాడి

Endu Boyinan Gaapaadi

తొందరల్మ ఱేమ్మిరాక

Thondaralma Remmiraaka

బంధుండేసు నిన్ను గావుతన్

Bandhundesu Ninnu Gaavuthan

||యేసుని సన్నిధి

||Yesuni Sannidhi

నేకమైగూడుదాంక

Nekamaigoodudaangka

దాసుని ధీరతన్

Daasuni Dheerathan

దైవపిత నిన్ను గావుతన్ ||

Daivapitha Ninnu Gaavuthan ||

2. ఱెక్క నీడ నిన్నుం జెర్చుచు

2. Rekka Needa Ninnun Jerchuchu

మిక్కుటంపు ప్రేమంజూపిం

Mikkutampu Premanjoopim

చిక్కులాప తిల్లకుండ

Chikkulaapa Thillakunda

మక్కువన్ ప్రభుండుగావుతన్

Makkuvan Prabhundugaavuthan

3. నాండు నాడాహారమిచ్చుచు

3. Naandu Naadaahaaramichchuchu

వేడుకన్ గౌగిటం జేర్చి

Vedukan Gaugitan Jerchi

కీడులందు నిన్ను గాంచి

Keedulandu Ninnu Gaanchi

ఱేడునిన్నుం బ్రోచికావుతన్

Reduninnum Brochikaavuthan

4. చావు యొక్క భీతిలేకను

4. Chaavu Yokka Bheethilekanu

జీవమార్గమందుం దోడై

Jeevamaargamandun Dodai

రేవుంజేరుందాక బ్రోచి

Revunjerundaaka Brochi

పావనుండు నిన్ను గావునన్

Paavanundu Ninnu Gaavunan

Related Telugu Christian Songs