ముక్తిం గనరే
Mukthin Ganare
ముక్తిం గనరే
Mukthin Ganare
ముక్తిం గనరే మనంబుల - శక్తిగల రక్షకుని పలుకులు = ముక్తిసాధన
Mukthin Ganare Manambula - Shakthigala Rakshakuni Palukulu = Mukthisaadhana
ములకు మూలము - భక్తిగొని యానంద మొందరే
Mulaku Moolamu - Bhakthigoni Yaananda Mondare
1. పాపభారము క్రింద శ్రమపడు - పాపులారా రండు నేనే = ప్రాపు నెమ్మది
1. Paapabhaaramu Krinda Shramapadu - Paapulaaraa Randu Nene = Praapu Nemmadi
మోకిడుదునని - పరమరక్షకుం డాన తిచ్చెను ||ముక్తి||
Mokidudunani - Paramarakshakun Daana Thichchenu ||Mukthi||
2. వాండు యిచటికి - వచ్చి జీవజలంబు రుచిగా = పుచ్చు
2. Vaandu Yichatiki - Vachchi Jeevajalambu Ruchigaa = Puchchu
కొనుగా కనుచుం బల్మెను - సచ్చరితుండు మనుష్య పుత్రుండు ||ముక్తి
Konugaa Kanuchun Balmenu - Sachcharithundu Manushya Puthrundu ||Mukthi
3. _ఆకసమునందుండి యిటు దిగి - లోకమునకుం జీవము నొసంగునది =
3. _Aakasamunandundi Yitu Digi - Lokamunakun Jeevamu Nosanggunadi =
ఈ యున్న దది నేనను - యేసు ప్రభు వాక్కు మధురాన్నము|| ముక్తి
Ee Yunna Dadi Nenanu - Yesu Prabhu Vaakku Madhuraannamu|| Mukthi
4. మార్గము నేనె సత్యము - నేనె జీవము నావలననే = గాని యెవండును
4. Maargamu Nene Sathyamu - Nene Jeevamu Naavalanane = Gaani Yevandunu
తండ్రి యొద్దికి - రానలవిగాదని వచించెను || ముక్తి
Thandri Yoddiki - Raanalavigaadani Vachinchenu || Mukthi
5. _ జీవజలము నుద్రావుటకు మి - భావన లనెడి పాత్ర ముంచుచు = చేవం
5. _ Jeevajalamu Nudraavutaku Mi - Bhaavana Lanedi Paathra Munchuchu = Chevan
గొని పానించుచు నిరత - జీవమును వెలుఃగొంది బ్రతుకను || ముక్తి!
Goni Paaninchuchu Niratha - Jeevamunu Veluhgondi Brathukanu || Mukthi!
6. ఎక్కడను యిటువంటి ప్రభువును - మక్కువను వేసారి వెతకిన = చిక్కంబో
6. Ekkadanu Yituvanti Prabhuvunu - Makkuvanu Vesaari Vethakina = Chikkambo
డిటువచ్చి జూడుడి - గ్రక్కునను జేసట్టు డిప్పుడే ముక్తి
Dituvachchi Joodudi - Grakkunanu Jesattu Dippude Mukthi