మేలుకొని యిక లేచి
Melukoni Yika Lechi
మేలుకొని యిక లేచి యేసుని -మేలులన్ వేనోళ్ల బాడరే = బాలబాలికలారా
Melukoni Yika Lechi Yesuni -Melulan Venolla Baadare = Baalabaalikalaaraa
చాలా పాడరే - వేలపాడరే ||మేలు||
Chaalaa Paadare - Velapaadare ||Melu||
1. పక్షి గణములు కూడి దేవుని - ప్రేమ నెల్లను పొగడుచున్నవి = బాపహరుడగు
1. Pakshi Ganamulu Koodi Devuni - Prema Nellanu Pogaduchunnavi = Baapaharudagu
క్రీస్తు చెంతకు - పారుమా - రక్షణ కోరుమా ||మేలు||
Kreesthu Chenthaku - Paarumaa - Rakshana Korumaa ||Melu||
2. _అరుణరాగము వెల్లి విరిసెను - ఆకసంబున - జుక్కలణగెను = తరుణ
2. _Arunaraagamu Velli Virisenu - Aakasambuna - Jukkalanagenu = Tharuna
ముననే లేచి దేవుని కెజగుమా - దీవెన కరుగుమా ||మేలు||
Munane Lechi Devuni Kejagumaa - Deevena Karugumaa ||Melu||
3. _ తెల్లవారెను లోకమెల్లను - తెలివిగొని మున్ముందు దేవుని = తల్లి దండ్రియు
3. _ Thellavaarenu Lokamellanu - Thelivigoni Munmundu Devuni = Thalli Dandriyu
- గురుడవీవని దలచుచూ - తగధ్యానించుమా ||మేలు||
- Gurudaveevani Dalachuchoo - Thagadhyaaninchumaa ||Melu||
4. జగములెల్లను జంతుజాలము - ల గణితంబగు జీవులెల్లను = సొగసున
4. Jagamulellanu Janthujaalamu - La Ganithambagu Jeevulellanu = Sogasuna
న్వేనోళ్ల బొగడుట జూడుమా - నీవును పాడుమా ||మేలు||
Nvenolla Bogaduta Joodumaa - Neevunu Paadumaa ||Melu||
5. _ నీతి భాస్మరుడుదయమాయెను - నూతనోజ్జీవన మొసంగను = సతత మాతని
5. _ Neethi Bhaasmarududayamaayenu - Noothanojjeevana Mosangganu = Sathatha Maathani
దాపున న్వసియించుమా - తగ జీవించుమా ||మేలు|| - చెట్టి భానుమూర్తి
Daapuna Nvasiyinchumaa - Thaga Jeevinchumaa ||Melu|| - Chetti Bhaanumoorthi