మేలుకో విశ్వాసి మేలుకో

Meluko Vishwaasi Meluko

Telugu • vidhyaarthi-geethaavali

మేలుకో విశ్వాసి మేలుకో

Meluko Vishwaasi Meluko

చూచుకో నీ స్థితిని కాచుకో (2)

Choochuko Nee Sthithini Kaachuko (2)

మేలుకో విశ్వాసి మేలుకో

Meluko Vishwaasi Meluko

ఇది అంత్య కాలం.. భ్రష్టత్వ కాలం (2)

Idi Anthya Kaalam.. Brashtathva Kaalam (2)

ఇహ లోక మాలిన్యం దూరపరచుకో

Iha Loka Maalinyam Dooraparachuko

మదిలోని మురికినంత కడిగివేసికో ||మేలుకో||

Madiloni Murikinantha Kadigivesiko ||Meluko||

నిన్ను గూర్చి సేవ గూర్చి జాగ్రత్త

Ninnu Goorchi Seva Goorchi Jaagraththa

మంద యొక్క సాక్ష్యమెంతో జాగ్రత్త (2)

Mandayokka Saakshyamentho Jaagraththa (2)

విశ్వాసం లేని దుష్ట హృదయము

Vishwaasam Leni Dushta Hrudayamu

చేదు వేరు నీవేనేమో చూడు జాగ్రత్త ||మేలుకో||

Chedu Veru Neevenemo Choodu Jaagraththa ||Meluko||

ప్రేమ లేక పరిశుద్ధత కలుగునా

Prema Leka Parishudhdhatha Kalugunaa

ధర్మశాస్త్ర సారమే ప్రేమ కదా (2)

Dharmashaasthra Saarame Prema Kadaa (2)

ప్రేమ లేక ద్వేషింప బూనితే

Prema Leka Dveshimpa Boonithe

క్రీస్తు ప్రేమ సిలువలో వ్యర్ధమే కదా ||మేలుకో||

Kreesthu Prema Siluvalo Vyardhame Kadaa ||Meluko||

Related Telugu Christian Songs